రాంపూర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాంపూర్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ పటంలో రాంపూర్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో రాంపూర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుమొరాదాబాద్
ముఖ్య పట్టణంరాంపూర్
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలురాంపూర్
విస్తీర్ణం
 • మొత్తం2,367 కి.మీ2 (914 చ. మై)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం23,35,398
 • సాంద్రత990/కి.మీ2 (2,600/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత55.08%.[1]
జాలస్థలిఅధికారిక జాలస్థలి
రాంపూర్‌లోని రజా లైబ్రరీ

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో రాంపూర్ జిల్లా (హిందీ:रामपुर ज़िला) (ఉర్దు: رام پور ‏ضلع) ఒకటి.రాంపూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఈ జిల్లా మొరాదాబాద్ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లా వైశాల్యం 2,367 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 1,922,450. రాంపూర్ కత్తుల తయారీకి పేరుగాంచింది.

విభాగాలు[మార్చు]

  • జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి: - రాంపూర్, బిలాస్పూర్, మిలక్, షహబాద్, స్వర్, తండ.
  • జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి:- స్వర్, చమురియా, బిలాస్పూర్, రాంపూర్, మిలక్ .
  • జిల్లాలోని పార్లమెంటు నియోజక వర్గం: రాంపూర్

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,335,398,[1]
ఇది దాదాపు. లతివా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 194 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 987 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.4%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 905:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 55.08%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
ప్రజలు ముస్లిములు 51%

.

బయటి లింకులు[మార్చు]

Coordinates: 28°48′00″N 79°01′12″E / 28.80000°N 79.02000°E / 28.80000; 79.02000

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 7 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179