రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
34 | సువార్ | జనరల్ | రాంపూర్ |
35 | చమ్రావా | జనరల్ | రాంపూర్ |
36 | బిలాస్‌పూర్ | జనరల్ | రాంపూర్ |
37 | రాంపూర్ | జనరల్ | రాంపూర్ |
38 | మిలక్ | ఎస్సీ | రాంపూర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | మౌలానా అబుల్ కలాం ఆజాద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | ఎస్. అహ్మద్ మెహదీ | ||
1962 | |||
1967 | జుల్ఫికర్ అలీ ఖాన్ | ||
1971 | |||
1977 | రాజేంద్ర కుమార్ శర్మ | జనతా పార్టీ | |
1980 | జుల్ఫికర్ అలీ ఖాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | |||
1989 | |||
1991 | రాజేంద్ర కుమార్ శర్మ | భారతీయ జనతా పార్టీ | |
1996 | బేగం నూర్ బానో | భారత జాతీయ కాంగ్రెస్ | |
1998 | ముక్తార్ అబ్బాస్ నఖ్వీ | భారతీయ జనతా పార్టీ | |
1999 | బేగం నూర్ బానో | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004 | జయప్రద | సమాజ్ వాదీ పార్టీ | |
2009 | |||
2014 | డా. నైపాల్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
2019[1] | ఆజం ఖాన్ | సమాజ్ వాదీ పార్టీ | |
2022^ | ఘన్‌శ్యామ్ సింగ్ లోధీ[2] | భారతీయ జనతా పార్టీ | |
2024[3] | మొహిబుల్లా నద్వీ | సమాజ్ వాదీ పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ The Times of India (27 June 2022). "Rampur Lok Sabha bypolls: BJP wrests Azam Khan's bastion, Ghanshyam Singh Lodhi wins by over 42,000 votes". Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.
- ↑ "2024 Loksabha Elections Results - Rampur". 4 June 2024. Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.