రాకాస (2026 సినిమా)
స్వరూపం
| రాకాస | |
|---|---|
సినిమా విడుదల పోస్టర్ | |
| దర్శకత్వం | మానస శర్మ |
| స్క్రీన్ ప్లే | మానస శర్మ |
| కథ | మానస శర్మ |
| నిర్మాత |
|
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | రాజు ఎదురోలు |
| కూర్పు | అన్వర్ అలీ |
| సంగీతం | అనుదీప్ దేవ్ |
| ఆర్ట్ డైరెక్టర్ | విష్ణు వర్ధన్ పుల్ల |
| ఎగ్జిక్యూటివ్ నిర్మాత | రమేష్ మన్యం |
| అడిషనల్ స్క్రీన్‌ప్లే | మహేష్ ఉప్పల |
నిర్మాణ సంస్థలు | పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ జీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 2026 ఏప్రిల్ 3 |
| దేశం | |
రాకాస 2026లో విడుదలైన కామెడీ థ్రిల్లర్ సినిమా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌లపై నీహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించింది.[1][2] సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 1న విడుదల చేసి,[3] ట్రైలర్‌ను మార్చి 25న విడుదల చేసి,[4] సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేశారు.[5]
నటీనటులు
[మార్చు]- సంగీత్ శోభన్[6][7]
- నయన్ సారిక [8]
- వెన్నెల కిశోర్
- గెటప్ శ్రీను
- బ్రహ్మాజీ
- తనికెళ్ళ భరణి
- ఆశిష్ విద్యార్థి
- అన్నపూర్ణ
- వాసు ఇంటూరి
- రోహిణి
- సుఖ్విందర్ సింగ్
- అనూప్ సింగ్
- రోహన్ రాయ్
- రాజశేఖర్ అనింగి
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "స్నేక్ డ్యాన్స్[9]" | రఘురాం | బెన్నీ దయాల్, మనీషా పాండ్రంకి, రితేష్ జి రావు, లక్ష్మీ మేఘన, వినాయక్ | 3:16 |
| 2. | "పదే పదే ప్రాణం[11]" | కిట్టు విస్సాప్రగడ | సింధూజ శ్రీనివాసన్ | 4:05 |
| 3. | "రపప్పా... రపప్పా[10]" | రఘురాం | రామ్ మిరియాల | 3:04 |
మూలాలు
[మార్చు]- ↑ "అందం.. అమాయకత్వం.. మాటతీరుకు ఫిదా..." Chitrajyothy. 2 April 2026. Archived from the original on 4 April 2026. Retrieved 4 April 2026.
- ↑ "'రాకాస' థియేటర్లలో చూడాల్సిన విజువల్ వండర్ : దర్శకురాలు మానస శర్మ". NT News. 25 March 2026. Archived from the original on 4 April 2026. Retrieved 4 April 2026.
- ↑ "'రాకాస' టీజర్ రిలీజ్." Disha Daily. 1 March 2026. Archived from the original on 4 April 2026. Retrieved 4 April 2026.
- ↑ "ప్రేమ కోసం వచ్చి రాక్షసుడికి చిక్కిన హీరో.. 'రాకాస' ట్రైలర్ అదిరిపోయిందిగా!". V6 Velugu. 25 March 2026. Archived from the original on 4 April 2026. Retrieved 4 April 2026.
- ↑ "రాకాస మూవీ రివ్యూ: 'కోటలోని రాక్షసుడు' భయపెట్టాడా.. బోర్ కొట్టించాడా?". BBC News తెలుగు. 3 April 2026. Archived from the original on 4 April 2026. Retrieved 4 April 2026.
- ↑ "సోలో హీరోగా సంగీత్ శోభన్ తొలి సినిమా- రాకాస టైటిల్ పోస్టర్ రిలీజ్- ఓటీటీ సిరీస్ డైరెక్టర్ దర్శకత్వం, నిర్మాతగా నిహారిక". Hindustan Times. 9 January 2026. Archived from the original on 4 April 2026. Retrieved 4 April 2026.
- ↑ "'రాకాస'.. క్లైమాక్స్‌కి బాగా కనెక్ట్ అవుతున్నారు". Eenadu. 4 April 2026. Archived from the original on 4 April 2026. Retrieved 4 April 2026.
- ↑ "Nayan Sarika joins Niharika Konidela's next production starring Sangeeth Shobhan" (in ఇంగ్లీష్). Cinema Express. 26 June 2025. Archived from the original on 14 February 2026. Retrieved 14 February 2026.
- ↑ "రాకాస స్నేక్ డ్యాన్స్ సాంగ్ - పార్టీ జోష్ పెంచే స్టెప్పులు... షేక్ చేసే లిరిక్స్". ABP Desam. 21 March 2026. Archived from the original on 4 April 2026. Retrieved 4 April 2026.
- ↑ "అమ్మాయి హ్యాండ్ ఇస్తే... బాధలో అబ్బాయి పాడుకునేలా - 'రాకాస'లో పాట". ABP Desam. 7 March 2026. Archived from the original on 4 April 2026. Retrieved 4 April 2026.
- ↑ "'రాకాస' సాంగ్ : `పదే పదే ప్రాణం నిన్నే కోరగా". Chitrajyothy. 13 March 2026. Archived from the original on 4 April 2026. Retrieved 4 April 2026.