రాకేందు మౌళి
స్వరూపం
రాకేందు మౌళి | |
|---|---|
| జననం | వెన్నెలకంటి రాకేందు మౌళి[1] |
| జాతీయత | భారతీయుడు |
| వృత్తి |
|
| క్రియాశీలక సంవత్సరాలు | 1996; 2012–ప్రస్తుతం |
| Parent | వెన్నెలకంటి (తండ్రి) |
రాకేందు మౌళి తెలుగు సినిమారంగానికి చెందిన పాటల రచయిత, నటుడు, గాయకుడు, మాటల రచయిత. ఆయన సినీ రచయిత వెన్నెలకంటి కుమారుడు.
పని చేసిన సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | విభాగం | ఇతర విషయాలు | |
|---|---|---|---|---|
| గాయకుడు | పాటల రచయిత | |||
| 1996 | టోపీ రాజా స్వీటీ రోజా | |||
| 2012 | అందాల రాక్షసి | |||
| 2013 | బిరియాని | |||
| ఎండ్రెండ్రుమ్ పున్నగై \ చిరునవ్వుల చిరుజల్లు (2015) | ||||
| 2014 | హ్యాపీ న్యూ ఇయర్ | |||
| 2015 | మూడు ముక్కల్లో చెప్పాలంటే | నటుడిగా | ||
| మస్సు ఎన్గిర మాసిలామణి \ రాక్షసుడు | ||||
| పాయుం పులి (తమిళ్) \ జయసూర్య | ||||
| తంగ మగన్ \ నవమన్మధుడు | ||||
| 2016 | కోటిగొబ్బ 2 \ కోటికొక్కడు (డబ్బింగ్) | |||
| కాష్మోరా | ||||
| సాహసం శ్వాసగా సాగిపో | నటుడిగా | |||
| ఆట | ||||
| 2017 | యముడు 3 | |||
| గజేంద్రుడు | ||||
| మరకతమణి | ||||
| 2018 | థానా సెర్ధా కూటమ్ \ గ్యాంగ్ | |||
| రంగుల రాట్నం | ||||
| కిరాక్ పార్టీ | నటుడిగా | |||
| నవాబ్ | ||||
| సర్కార్ | ||||
| 2019 | సర్వం తాళ మాయం | |||
| రాక్షసుడు | ||||
| విజిల్ | ||||
| మీకు మాత్రమే చెప్తా | ||||
| విజయ్ సేతుపతి | ||||
| తూటా | నటుడిగా | |||
| రాజావారు రాణిగారు | ||||
| మత్తు వదలరా | ||||
| 2020 | ఆకాశం నీ హద్దురా | మాటల రచయిత కూడా | ||
| 2022 | శిలా నేరంగాళి శిలా మణిదర్గాళ్ | |||
| గార్గి (డి) | ||||
| తీస్ మార్ ఖాన్ | ||||
| కోబ్రా (డి) | ||||
| 2023 | రెజీనా (డి) | |||
| నాయకుడు (డి) | ||||
| 2024 | అలనాటి రామచంద్రుడు | |||
| అప్పుడో ఇప్పుడో ఎప్పుడో | ||||
| ఈ సారైనా | ||||
| కంగువ (డి) | ||||
| 2025 | 3 బీహెచ్‌కే | మాటలు | ||
| ది గర్ల్‌ఫ్రెండ్ | ||||
నటించిన సినిమాలు
[మార్చు]| సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
|---|---|---|---|
| 2014 | నిమిరిందు నీళ్ | తమిళ సినిమా | |
| 2015 | మూడు ముక్కల్లో చెప్పాలంటే | అర్జున్ | |
| జెండ పై కపిరాజు | |||
| 2016 | సాహసం శ్వాసగా సాగిపో | మహేష్ | |
| 2018 | కిర్రాక్ పార్టీ | అర్జున్ | |
| 2018 | మై డియర్ మార్తాండం | కళ్యాణ్ | |
| 2019 | ఎనై నోకి పాయుమ్ తోట | వసంత్ | తమిళ సినిమా |
| 2020 | అనుకున్నది ఒకటి అయినది ఒకటి | రాకేందు మౌళి | అతిధి పాత్ర |
| 2021 | సూపర్ ఓవర్ | వాసు | ఆహా ఓటీటీలో విడుదల |
| 2021 | సుందరి | రితేష్ | |
| 2021 | సేనాపతి | హుస్సేన్ | ఆహా ఓటీటీలో విడుదల |
| 2022 | నారై ఎజుధుం సుయాసరిధామ్ | ఒక కంపెనీ ఉద్యోగి | తమిళ చిత్రం; చిన్న పాత్ర |
| 2023 | క్రాంతి | రామ్ | |
| మా ఊరి పొలిమెర 2 | ఎస్‌ఐ రవీంద్ర నాయక్ | ||
| TBA | పల్లెవాసి † | TBA | పెండింగ్‌లో ఉన్న చిత్రం |
| TBA | కడల్ † | TBA | పెండింగ్‌లో ఉన్న చిత్రం |
ప్రైవేట్ పాటలు
[మార్చు]మాటల రచయిత
[మార్చు]- ఆస్ ఐయామ్ సఫరింగ్ ఫ్రొమ్ ప్రేమ (వెబ్‌సిరీస్): తెలుగు డబ్బింగ్ వెర్షన్
- వాట్స్ అప్ పనిమనిషి (2019) (వెబ్ సిరీస్)
- ఆకాశం నీ హద్దు రా (2020): తెలుగు డబ్బింగ్ వెర్షన్
- సేనాపతి (2021)
అంతర్జాల ధారావాహికలు
[మార్చు]| సంవత్సరం | ధారావాహిక | పాత్ర | భాష | వేదిక | గమనికలు |
|---|---|---|---|---|---|
| 2016 | కంట్రోల్ ఆల్ట్ డిలిట్ | గౌతమ్ | తమిళం | యూట్యూబ్ | |
| 2018 | పెళ్లి గోల 2 | గుఱ్ఱం గంగాధర్ | తెలుగు | వ్యు | అతిధి పాత్ర |
| 2018 | ఈ ఆఫీస్ లో | హరి కిరణ్ | తెలుగు | వ్యు | ప్రతికథానాయకుడు. |
| 2019 | వాట్స్అప్ పనిమనిషి/వేలైకారి | నటరాజ్ 'నట్టి/నాట్స్' | తెలుగు/తమిళం | జీ5 | కథానాయకుడు, మాటల రచయిత |
| వర్జిన్ @ 27 | శ్రీను | తెలుగు | వాచో | ||
| 2020 | ఈ ఆఫీస్ లో 2 | హరి కిరణ్ | తెలుగు | వ్యు | అతిధి పాత్ర |
| 2024 | బృంద | యువ సత్య | తెలుగు | సోని లైవ్ | |
| 2025 | కానిస్టేబుల్ కనకం | డా. హనుమంత రావు | తెలుగు | ఈటీవీ విన్ |
లఘు చిత్రాలు
[మార్చు]| సంవత్సరం | లఘు చిత్రం | పాత్ర | భాష | వేదిక |
|---|---|---|---|---|
| 2014 | ఆ పిల్ల పేరేంటి | శాండీ | తెలుగు | యూట్యూబ్ |
| 2020 | ఆరంభం | విద్యాధర్ | తెలుగు | యూట్యూబ్ |
అవార్డులు
[మార్చు]| సంవత్సరం | అవార్డు | వర్గం | సినిమా | పాట | ఫలితం | మూలాలు |
|---|---|---|---|---|---|---|
| 2012 | మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ వర్ధమాన గీత రచయిత – తెలుగు | అందాల రాక్షసి | "మనసు పలికే" | [4] | గెలుపు |
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (21 September 2018). "11 actors tell us what it takes to be a supporting actor" (in Indian English). Retrieved 14 June 2022.
{{cite news}}:|archive-date=requires|archive-url=(help) - ↑ "Marvel's swansong". The New Indian Express. 10 April 2019.
{{cite web}}: CS1 maint: url-status (link) - ↑ "Revanth, Rakendu lend voice for social media stars". The New Indian Express.
- ↑ "Mirchi Music Awards South 2012 - Telugu cinema news". idlebrain.com.