Jump to content

రాకేష్ సచన్

వికీపీడియా నుండి
రాకేష్ సచన్
రాకేష్ సచన్


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2022 మార్చి 25

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2022 మార్చి 10
ముందు వినోద్ కుమార్ కటియార్
నియోజకవర్గం భోగ్నిపూర్

పదవీ కాలం
2009 మే 16 – 2014 మే 16
ముందు మహేంద్ర ప్రసాద్ నిషాద్
నియోజకవర్గం ఫతేపూర్

పదవీ కాలం
మార్చి 2002 – మార్చి 2007
నియోజకవర్గం ఘటంపూర్
పదవీ కాలం
మార్చి 1993 – మార్చి 1996
నియోజకవర్గం ఘటంపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-12-20) 1964 డిసెంబర్ 20 (వయసు: 61)
కాన్పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2022 నుండి)
ఇతర రాజకీయ పార్టీలు * భారత జాతీయ కాంగ్రెస్ (2019–2022)
జీవిత భాగస్వామి సీమా సచన్
సంతానం 3 (2 కుమారులు, 1 కుమార్తె)
పూర్వ విద్యార్థి కాన్పూర్ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు

రాకేష్ సచన్ (జననం 20 డిసెంబర్ 1964) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫతేపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన సమాజ్‌వాది పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2022 జనవరి 27న ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్, మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి,[1] 2022 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భోగ్నిపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2][3] ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఖాదీ, గ్రామ పరిశ్రమలు, పట్టుపురుగుల పెంపకం, జౌళి శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Senior Congress leader Rakesh Sachan joins BJP". The Times of India. 28 January 2022. Archived from the original on 3 June 2025. Retrieved 3 June 2025.
  2. "2022 Uttar Pradesh Assembly Results Result - Bhognipur". Election Commission of India. 10 March 2022. Archived from the original on 3 June 2025. Retrieved 3 June 2025.
  3. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  4. Hindustan Times (25 March 2022). "Yogi's new UP cabinet has 50 ministers with 31 fresh faces: Full list here". Archived from the original on 18 December 2023. Retrieved 18 December 2023.