రాగదీపం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాగదీపం
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జయసుధ ,
లక్ష్మి
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ మురళీకృష్ణ ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

  • అక్కినేని నాగేశ్వరరావు
  • జయసుధ
  • లక్ష్మి
  • రావు గోపాలరావు
  • గుమ్మడి
  • జయశీల
  • శివరంజని
  • రంగనాథ్

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం : దాసరి నారాయణరావు
  • సంగీతం : చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: సెల్వరాజ్
  • పాటలు : సి.నా.రె., దాసరి నారాయణరావు, వేటూరి సుందరరామమూర్తి
  • నిర్మాత: కొడాలి బోసుబాబు

పాటలు[మార్చు]

  • వయ్యారానికి వోటిస్తా ఓ మాటిస్తావా
  • తెల్లవారే తెల్లవారే సూర్యుడొచ్చే వేళాయరా
  • కుంకుమ పూచిన ఆకాశంలో ప్రణయ సంధ్యారాగాలు
"https://te.wikipedia.org/w/index.php?title=రాగదీపం&oldid=2301717" నుండి వెలికితీశారు