రాగన్నగూడ (హయత్‌నగర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాగన్నగూడ, రంగారెడ్డి జిల్లా, హయాత్‌నగర్‌ మండలానికి చెందిన గ్రామము. ఎస్.టి.డి.కోడ్. 08415 పిన్.కోడ్ 501510 మండల కేంద్రం అయిన ఎల్.బి.నగర్ ఇక్కడికి 8 కి.మీ దూరంలో ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. ఎ.వి.ఎన్.ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే ప్రైవేటు కళాశాల ఉంది. ఇక్కడ ఒక జిల్లా పరిషత్ పాఠశాల ఉంది.

రాగన్నగూడ గ్రామములోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల భవనము
రాగన్నగూడ గ్రామములోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల భవనము

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామానికి రైల్వే సౌకర్యం లేదు. మలక్‌పేట రైల్వే స్టేషను, కాచిగూడ రైల్వే స్టేషను సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లు. హైదరాబాద్ దక్కన్ (నాంపల్లి) రైల్వే స్టేషను 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి సమీప పట్టణం ఎల్.బి.నగర్ నుండి బస్సు సౌకర్యం ఉంది.

గ్రామానికి చెందిన ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

  • గూడ అంజయ్య - ప్రముఖ తెలంగాణ వాగ్గేయకారుడు. పుట్టింది ఆదిలాబాద్ జిల్లాలో అయినా ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకుని మరణించే వరకు ఉన్నాడు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం - పురుషుల సంఖ్య - స్త్రీల సంఖ్య - గృహాల సంఖ్య

  • విస్తీర్ణం హెక్టారులు
  • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

పాఠశాలలు[మార్చు]

ఇక్కడ ఒక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉంది.[1]

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Rangareddi/Hayathnagar/Ragannaguda". Retrieved 30 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)

వెలుపలి లింకులు[మార్చు]