రాగిణి సింగ్
స్వరూపం
రాగిణి సింగ్ (జననం 1981) జార్ఖండ్ కు చెందిన భారతీయ రాజకీయవేత్త.[1] ఆమె ధన్‌బాద్ జిల్లా ఝరియా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నది. ఆమె భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ 2024 జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించింది.[2]
ప్రారంభ జీవితం
[మార్చు]రాగిణి సింగ్ జార్ఖండ్ ధన్బాద్ జిల్లాలోని ఝరియాకు చెందినది. ఆమె రాజకీయవేత్త అయిన సంజీవ్ సింగ్ ను వివాహం చేసుకుంది, ఆమె మామ మాజీ ఎమ్మెల్యే దివంగత సూర్యదేవ్ సింగ్.[1]
కెరీర్
[మార్చు]జరియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2024 జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లోభారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గెలిచింది. ఆమె 87,892 ఓట్లు సాధించి, తన సమీప ప్రత్యర్థి పూర్ణిమ నీరాజ్ సింగ్ ని ఓడించింది.[3][4][5]
మూలాలు
[మార్చు]- 1 2 "Ragini Singh(Bharatiya Janata Party(BJP)):Constituency- JHARIA(DHANBAD ) - Affidavit Information of Candidate". myneta.info. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-11-25.
- ↑ "Jharia, Jharkhand Assembly Election Results 2024 Highlights: BJP's Ragini Singh defeats INC's Purnima Niraj Singh with 14511 votes". India Today (in ఇంగ్లీష్). 2024-11-23. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-11-25.
- ↑ "Jharia Election Result 2024 LIVE: Ragini Singh of BJP Wins". News18 (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-11-25.
- ↑ "Jharkhand Election Winners List 2024: Here is the full list victorious candidates in the state". The Economic Times. 2024-11-23. ISSN 0013-0389. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-11-25.
- ↑ "Jharia Constituency Election Results 2024: Jharia Assembly Seat Details, MLA Candidates & Winner". The Times of India (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-11-25.