రాఘవేంద్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాఘవేంద్ర
Raghavendra poster.jpg
దర్శకత్వంసురేష్ కృష్ణ
నిర్మాతశ్రీనివాస రాజు
రచనపోసాని కృష్ణమురళి
నటులుప్రభాస్
అన్షు
శ్వేతా అగర్వాల్
సంగీతంమణిశర్మ
విడుదల
2003
భాషతెలుగు

రాఘవేంద్ర 2003లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ప్రభాస్, అన్షు, శ్వేతా అగర్వాల్ నటించిన ఈ చిత్రంలో సిమ్రాన్ ప్రత్యేక పాటలో నటించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ఈ సినిమా హిందీ (సన్యాసి: ది వారియర్ సెయింట్), మలయాళం (శక్తి) భాషలలోకి అనువదించబడింది. అంతేకాకుండా సురేష్ కృష్ణ దర్శకత్వంలో హిందీలోకి రాకీ: ది రెబెల్ గా రీమేక్ చేయబడింది.

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయి. వీటికి మణిశర్మ సంగీతం అందించాడు.

  1. అడుగులోన అడుగు (4:47)

గానం: మల్లిఖార్జునరావు, గోపిక పూర్ణిమా

  1. బూతులు తిట్టకురా (4:23)

గానం: మనో

  1. కలకత్తా పానేసినా చూసుకో (4:53)

గానం: శంకర్ మహదేవన్, చిత్ర

  1. నమ్మిన నెమ్మది (5:32)

గానం: శ్రేయ ఘోషల్, కల్పనా రాఘవేంద్ర

  1. నీ స్టైలే నాకిష్టం (5:10)

హరీష్ రాఘవేంద్ర,సుజాత

  1. సరిగమపదనిస (4:49)

కార్తీక్, కల్పనా రాఘవేంద్ర, ప్రేమ్ జి అమరెన్

మూలాలు[మార్చు]