రాఘవ్‌జీ పటేల్
స్వరూపం
| రాఘవ్‌జీ పటేల్ | |||
| పదవీ కాలం 2021 సెప్టెంబర్ 16 – 2025 అక్టోబర్ 16 | |||
| పదవీ కాలం 2019 – ప్రస్తుతం | |||
| ముందు | వల్లభ్ ధారావియా | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | జామ్‌నగర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1959 గుజరాత్ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
రాఘవ్‌జీ హన్స్‌రాజ్‌భాయ్ పటేల్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జామ్‌నగర్ రూరల్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2021 సెప్టెంబర్ 16 నుండి 2025 అక్టోబర్ 16 వరకు వ్యవసాయ, రైతు సంక్షేమ & మత్స్య, పశుసంవర్ధక & ఆవుల పెంపక శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1][2][3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ "All 16 Gujarat ministers except CM resign ahead of cabinet expansion - CNBC TV18" (in ఇంగ్లీష్). CNBCTV18. 16 October 2025. Archived from the original on 18 October 2025. Retrieved 18 October 2025.
- ↑ "24 ministers inducted in Gujarat CM Bhupendra Patel's cabinet. Check portfolios" (in ఇంగ్లీష్). Hindustan Times. 16 September 2021. Archived from the original on 18 October 2025. Retrieved 18 October 2025.
- ↑ "Gujarat Cabinet rejig: Those who missed a berth this time, and why" (in ఇంగ్లీష్). The Indian Express. 18 October 2025. Archived from the original on 18 October 2025. Retrieved 18 October 2025.
- ↑ "Gujarat: Eight Patels Figure In Bhupendra Patel's Expanded Council of 26 Ministers" (in ఇంగ్లీష్). The Wire. 17 October 2025. Archived from the original on 18 October 2025. Retrieved 18 October 2025.
- ↑ "Gujarat: Nine first-time MLAs are new ministers" (in ఇంగ్లీష్). The Times of India. 17 September 2021. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.