రాజగురువు
స్వరూపం
| రాజగురువు (1954 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | ఎ.యస్.ఎ. స్వామి |
| నిర్మాణం | వి. ఎల్. నరసు |
| తారాగణం | శివాజీ గణేశన్, యస్.వి.రంగారావు , కృష్ణకుమారి, పి.కె. సరస్వతి, ముక్కామల |
| సంగీతం | కె.యస్. దండాయుధపాణి పిళ్ళై |
| నిర్మాణ సంస్థ | నరసు స్టూడియోస్ |
| భాష | తెలుగు |
ఈ సినిమా తులి విషం అనే తమిళ సినిమాకు తెలుగు డబ్బింగ్. 'రాజగురువు ' సినిమాలో శివాజీ గణేశన్,కృష్ణకుమారి, ఎస్. వి రంగారావు , ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి దర్శకుడు ఎ ఎస్. ఎ. స్వామి కాగా, సంగీతం కె. ఎస్. దండాయుధ పాణి పిళ్ళై సమకూర్చారు.
తారాగణం
[మార్చు]శివాజీ గణేశన్
కృష్ణకుమారి
సామర్ల వెంకట రంగారావు
పి.కె.సరస్వతి
ముక్కామల
సుబ్బలక్ష్మి
టి.పి.ముత్తులక్ష్మి
డి.వి.నారాయణ స్వామి
టి.వి.రాధాకృష్ణన్
కె.జయరామన్
పి కృష్ణమూర్తి
కె.నటరాజన్
కె ఆర్.రామస్వామి
రీటా.
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: ఎ.ఎస్.ఎ.స్వామి
సంగీతం: కె.ఎస్.దండాయుధపాణి పిళ్ళై
నిర్మాత: వి.ఎల్.నరసు
నిర్మాణ సంస్థ:నరసు స్టూడియో
గీత రచయిత:దేవులపల్లి కృష్ణశాస్త్రి
నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, శూల మంగళ రాజ్యలక్ష్మి, ఎ. రత్నమాల, వి. జె. వర్మ, పి. లీల
విడుదల:1954: ఆగస్టు:27.
పాటలు
[మార్చు]- అందాల మనదేశము, అందచందాల మనదేశము పెంపొందాలి కలకాలము - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- ఆ దైవము కరుణనిధి ఆతని సంసారంలో పేదలని రాజులని - ఎ.రత్నమాల
- ఎవరోయి మీరు ఎవరోయి ఓహొ ఎవరోయి ఎలగనో - ఎ.రత్నమాల, వి.జె. వర్మ
- ఏపాపమెరుగని చిన్నారి ఇలా ఏల పాలైపోనా స్వార్దపరుల - గాయకుడు ?
- ప్రేమవినా వరమేమి జగమున - ఘంటసాల,శూలమంగళ రాజ్యలక్ష్మి - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- మళయాన్మయ మణిదీపా మా కనుపాప .. మా మదిలో మసిలేవే -రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి; గానం : పి.లీల
- ఎందుకు జన్మ ఎత్తితీవో సుంత ఎరుగక బ్రతుకు ఈడ్చేవా_రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి
- కొండపై జాబిలి కోన దిగి వచ్చెనోయీ ఉండి ఉండి అదినాలో_రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి
- తడియక వచ్చారా మా ఈ విడిదికి వచ్చారా_రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి
- మణిలేని మకుటానికి మహిమలేదు మంచిగుణము లేని_రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి.
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
