రాజన్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


రాజన్ 1970లలో కార్టూన్లు వేసిన కార్టూనిస్టులలో ఒకరు. ఈయన విజయవాడ సత్యనారాయణపురమునకు చెందినవారు. ఈయన జీవనాధారము కిళ్ళీ కొట్టు. సత్యనారాయణ పురం విజయవాడ నందు ఈయన కిళ్ళీ కొట్టు ఉన్న ప్రాంతము "రాజన్ కిళ్ళీ కొట్టు సెంటరుగా" ప్రసిధ్ధికెక్కినది.

"https://te.wikipedia.org/w/index.php?title=రాజన్‌&oldid=2972353" నుండి వెలికితీశారు