రాజమండ్రి (పట్టణ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజమండ్రి (పట్టణ) ]
—  మండలం  —
తూర్పు గోదావరి జిల్లా పటములో రాజమండ్రి (పట్టణ) ] మండలం యొక్క స్థానము
రాజమండ్రి (పట్టణ) ] is located in Andhra Pradesh
రాజమండ్రి (పట్టణ) ]
రాజమండ్రి (పట్టణ) ]
ఆంధ్రప్రదేశ్ పటములో రాజమండ్రి (పట్టణ) ] యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°00′28″N 81°48′10″E / 17.007873°N 81.802769°E / 17.007873; 81.802769
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రము రాజమండ్రి (పట్టణ)
గ్రామాలు 0
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 3,15,251
 - పురుషులు 1,58,454
 - స్త్రీలు 1,56,797
అక్షరాస్యత (2001)
 - మొత్తం 78.98%
 - పురుషులు 83.52%
 - స్త్రీలు 74.39%
పిన్ కోడ్ {{{pincode}}}


రాజమండ్రి (పట్టణ), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము.

రాజమండ్రి రైల్వే బ్రిడ్జి

గోదావరినది పాపి కొండలు దాటిన తరువాత ఇక్కడే విస్తరించి మైదానంలో ప్రవేశించి కొద్ది మైళ్ళు దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర చీలి డెల్టాగా మారుతుంది. గోదావరితీరాన్న ఉంది కనుక ఇది పుణ్య క్షేత్రం. రాజరాజనరేంద్రుడు ఇక్కడ నుండే రాజ్యమేలేడు కనుక ఇది చారిత్రక స్థలం. ఆదికవి నన్నయ ఇక్కడివాడే కనుక ఇది సాహిత్య పరంగా ముఖ్యమైన ఊరు. కందుకూరి వీరేశలింగం ఇక్కడి వాడే కనుక ఈ ఊరు సాంఘికంగా పెద్ద పేరు సంతరించుకొంది.

ఇక్కడ ఉన్న ప్రభుత్వ కళాశాల తూర్పు కోస్తాలో ప్రభుత్వ రంగ ఉన్న కళాశాలలో అతి పురాతనమైనది. ఆడవి బాపిరాజు ఇక్కడ చదువుకున్నారు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 3,15,251 - పురుషులు 1,58,454 - స్త్రీలు 1,56,797

మండలంలోని గ్రామాలు[మార్చు]

ఈ మండలంలో గ్రామాలేవీ లేవు

రాజమండ్రి ఆర్ట్శ్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇక్కడ ముఖ్యాఅద్యాపకులుగా పనిచేశారు. రాజమండ్రి