రాజమండ్రి (పట్టణ) మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజమండ్రి (పట్టణ) మండలం
—  మండలం  —
ఆంధ్రప్రదేశ్ పటంలో రాజమండ్రి (పట్టణ) మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°00′28″N 81°48′10″E / 17.007873°N 81.802769°E / 17.007873; 81.802769
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం రాజమండ్రి (పట్టణ) మండలం
గ్రామాలు 0
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 3,15,251
 - పురుషులు 1,58,454
 - స్త్రీలు 1,56,797
అక్షరాస్యత (2001)
 - మొత్తం 78.98%
 - పురుషులు 83.52%
 - స్త్రీలు 74.39%
పిన్‌కోడ్ {{{pincode}}}

రాజమండ్రి మండలం (పట్టణ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం.[1]మండలంలో రెవెన్యూ గ్రామాలు లేవు. ఈ మండల పరిధిలో ఒకే ఒక్క రాజమండ్రి నగరపాలక సంస్థలో భాగంగా ఉన్న రాజమండ్రి పట్టణ ప్రాంతం ఉంది.[1] మండలం కోడ్: 04906.[2]  రాజమండ్రి గ్రామీణ మండలం, రాజమండ్రి లోకసభ నియోజకవర్గంలోని, రాజమండ్రి గ్రామీణ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.ఇది రాజమండ్రి రెవెన్యూ డివిజను పరిధికి చెందిన తొమ్మది మండలాల్లో ఇది ఒకటిOSM గతిశీల పటం

గణాంకాలు[మార్చు]

2011 భారత  జనగణన గణాంకాల ప్రకారం రాజమండ్రి పట్టణ మండల జనాభా మొత్తం 3,41.831. అందులో పురుషులు 1,68.735 కాగా, స్త్రీలు 1,73.096 కలిగి ఉన్నారు.మండలంలో మొత్తం 91,374 కుటుంబాలు నివసిస్తున్నాయి.[3] మండలంలో 0 - 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 32024, ఇది మొత్తం జనాభాలో 9% గా ఉంది. 0 - 6 సంవత్సరాల మధ్య 16261 మగ పిల్లలు ఉండగా, 15763 మంది ఆడ పిల్లలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాజమండ్రి మండలం బాలల లైంగిక నిష్పత్తి 969. ఇది రాజమండ్రి మండల సగటు సెక్స్ నిష్పత్తి (1,026) కన్నా తక్కువ.రాజమండ్రి పట్టణ మండలం మొత్తం అక్షరాస్యత రేటు 84.12%. పురుషుల అక్షరాస్యత రేటు 79.44%, మహిళా అక్షరాస్యత రేటు 73.13%.[3]

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 3,15,251 - పురుషులు 1,58,454 - స్త్రీలు 1,56,797

మండలంలోని పట్టణాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు లేవు.[2]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Villages & Towns in Rajahmundry Urban Mandal of East Godavari, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-20.
  2. 2.0 2.1 "Rajahmundry (Urban) Mandal Villages, East Godavari, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-20.
  3. 3.0 3.1 "Rajahmundry Mandal Population, Religion, Caste East Godavari district, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). Retrieved 2020-06-20.

వెలుపలి లంకెలు[మార్చు]