రాజరాజేశ్వరీ నగర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
రాజరాజేశ్వరీ నగర్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
దేశం | ![]() |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | బెంగుళూరు |
లోక్సభ నియోజకవర్గం | బెంగళూరు గ్రామీణ |
రాజరాజేశ్వరీ నగర్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెంగుళూరు జిల్లా, బెంగళూరు గ్రామీణ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2008 కి ముందు: నియోజకవర్గం ఉనికిలో లేదు | |||
2008[1][2] | ఎం. శ్రీనివాస్ | భారతీయ జనతా పార్టీ | |
2013[3][4][5] | మునిరత్న నాయుడు | భారత జాతీయ కాంగ్రెస్ | |
2018[6][7][8] | |||
2020 (ఉప ఎన్నిక)[9] | భారతీయ జనతా పార్టీ | ||
2023[10] |
మూలాలు
[మార్చు]- ↑ "List of Successful Candidates in Karnataka Assembly Election in 2008". www.elections.in.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-03-29.
- ↑ "List of Successful Candidates in Karnataka Assembly Election in 2013". www.elections.in.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-03-29.
- ↑ "List of elected members of the Karnataka Legislative Assembly". kar.nic. Retrieved 9 October 2017.
- ↑ "List of Successful Candidates in Karnataka Assembly Election in 2018". www.elections.in.
- ↑ "Assembly Election Results in 2018, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-03-29.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ The Hindu (10 November 2020). "Karnataka bypolls | BJP wrests both Sira, Rajarajeshwarinagar" (in Indian English). Archived from the original on 29 March 2023. Retrieved 29 March 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.