Jump to content

రాజశేఖర్ బసు

వికీపీడియా నుండి
రాజశేఖర్ బసు
పద్మ భూషణ్ (PB)
దస్త్రం:RajshekharBasuPic.jpg
జననం(1880-03-16)1880 మార్చి 16
బామున్‌పరా, ఖండోర్సోనా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత తూర్పు వర్ధమాన్ జిల్లా, పశ్చిమ బెంగాల్, భారతదేశం)[1]
మరణం1960 ఏప్రిల్ 27(1960-04-27) (వయసు: 80)
ఇతర పేర్లుపరశురామ్
వృత్తిరసాయన శాస్త్రవేత్త, రచయిత, నిఘంటుకారుడు
పురస్కారాలు

రాజశేఖర్ బసు (16 మార్చి 1880 – 27 ఏప్రిల్ 1960) బెంగాలీ రసాయన శాస్త్రవేత్త, రచయిత, నిఘంటుకారుడు. ఆయన పరశురామ్ అనే కలం పేరుతో సుపరిచితులు. ఆయన ప్రధానంగా హాస్య, వ్యంగ్య చిన్న కథలకు ప్రసిద్ధి చెందారు, 20వ శతాబ్దపు గొప్ప బెంగాలీ హాస్య రచయితగా పరిగణించబడతారు. 1956లో ఆయనకు పద్మభూషణ్ వరించింది.[2][3]

  1. Samsad Bangali Charitabhidhan (Bengali ed.), Subodh Chandra Sengupta and Anjali Bose, Sahitya Samsad, Calcutta, 1976, p. 458
  2. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved July 21, 2015.
  3. "Basu, Rajshekhar - Banglapedia". en.banglapedia.org (in ఇంగ్లీష్). Retrieved 2022-08-11.