రాజానగరం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజానగరం
ఆంధ్రప్రదేశ్ లో రాజానగరం శాసనసభ నియోజకవర్గం పటం
ఆంధ్రప్రదేశ్ లో రాజానగరం శాసనసభ నియోజకవర్గం పటం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
లోకసభ నియోజకవర్గం రాజమండ్రి
మొత్తం ఓటర్లు201,201

రాజానగరం శాసనసభ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా లోగలదు. ఇది రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.

చరిత్ర[మార్చు]

2009 శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా బూరుగుపూడి నియోజకవర్గంలోని కోరుకొండ, సీతానగరం మండలాలు, కడియం నియోజకవర్గంలోని రాజానగరం మండలం కలిపి…రాజానగరం నియోజకవర్గం ఏర్పడింది.

మండలాలు[మార్చు]

పటం
రాజానగరం శాసనసభ నియోజకవర్గంలో మండలాలు

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తరఫున పెంచుర్తి వెంకటేశ్, కాంగ్రెస్ పార్టీ తరఫున చిట్టూరి రవీంద్ర, ప్రజారాజ్యం పార్టీ తరఫున ముత్యాల శ్రీనివాస్ పోటీచేయగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెంచుర్తి వెంకటేశ్ తన సమీప ప్రత్యర్థి చిట్టూరి రవీంద్ర పై సుమారు ఏడు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు .

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 168 రాజానగరం జనరల్ జక్కంపూడి రాజా పు వైఎస్సార్సీపీ 90,680 పెందుర్తి వెంకటేష్ పు తె.దే.పా 58,908
2014 168 రాజానగరం జనరల్ పెందుర్తి వెంకటేష్ M తె.దే.పా 81476 జక్కంపూడి విజయ లక్ష్మి F YSRC 72589
2009 168 రాజానగరం జనరల్ పెందుర్తి వెంకటేష్ M/పు తె.దే.పా/ తెలుగుదేశం 51520 Chitturi Ravindra/చిట్టూరి రవీంద్ర M/ పు INC/కాంగ్రెస్ 44584

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]