రాజా సాన్సీ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజా సాన్సీ శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అమృత్‌సర్ లోక్‌సభ నియోజకవర్గం, అమృత్‌సర్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం విజేత అభ్యర్థి పార్టీ ఓట్లు ద్వితియ విజేత పార్టీ ఓట్లు
1977 దిలీప్ సింగ్ తపిలా కాంగ్రెస్ 25867 అమర్జీత్ సింగ్ కామస్క కాంగ్రెస్ 17535
1980 ఇక్బాల్ సింగ్ కాంగ్రెస్ 19672 హర్బన్స్ లాల్ ఖన్నా సీపీఎం 18444
1985 శాశ్ పాల్ సింగ్ శిరోమణి అకాలీ దళ్ 29334 ఇక్బాల్ సింగ్ కాంగ్రెస్ 14902
1992 పర్మిందర్  సింగ్ కాంగ్రెస్ 2869 జంగ్ బహదూర్ సింగ్ బీఎస్పీ 2097
1997 వీర్ సింగ్ లోపోకే శిరోమణి అకాలీ దళ్ 52182 సుఖ్‌బిందర్ సింగ్ సర్కారియా కాంగ్రెస్ 31527
2002 వీర్ సింగ్ లోపోకే శిరోమణి అకాలీ దళ్ 42238 సుఖ్‌బిందర్ సింగ్ సర్కారియా స్వతంత్ర 38785
2007 సుఖ్‌బిందర్ సింగ్ సర్కారియా కాంగ్రెస్ 51698 వీర్ సింగ్ లోపోకే శిరోమణి అకాలీ దళ్ 43422
2012 సుఖ్‌బిందర్ సింగ్ సర్కారియా కాంగ్రెస్ 62085 వీర్ సింగ్ లోపోకే శిరోమణి అకాలీ దళ్ 61001
2017[3] సుఖ్‌బిందర్ సింగ్ సర్కారియా కాంగ్రెస్ 59628 వీర్ సింగ్ లోపోకే శిరోమణి అకాలీ దళ్ 53901
2022[4] సుఖ్‌బిందర్ సింగ్ సర్కారియా కాంగ్రెస్ 46872 వీర్ సింగ్ లోపోకే శిరోమణి అకాలీ దళ్ 41398

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  3. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు[మార్చు]