రాజీవ్ గాంధీ
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
రాజీవ్ గాంధీ | |||
![]()
| |||
పదవీ కాలం 1984-1989 | |||
ముందు | ఇందిరా గాంధీ | ||
---|---|---|---|
తరువాత | వి.పి.సింగ్ | ||
నియోజకవర్గం | అమేథీ , ఉత్తరప్రదేశ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఆగష్టు 20 , 1944 ముంబై , మహారాష్ట్ర ![]() | ||
మరణం | మే 21 , 1991 శ్రీపెరుంబుదూరు , తమిళనాడు | ||
రాజకీయ పార్టీ | ![]() | ||
జీవిత భాగస్వామి | సోనియా గాంధీ | ||
సంతానం | ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ | ||
నివాసం | న్యూ ఢిల్లీ | ||
మతం | హిందూ | ||
జులై,31, 2008నాటికి |
రాజీవ్ గాంధీ, (హిందీ राजीव गान्धी), (1944 ఆగష్టు 20 -1991 మే 21), ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రిగా (గాంధీ - నెహ్రూ కుటుంబం నుండి మూడవ వాడు). 1984, అక్టోబరు 31 న తల్లి మరణంతో ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ 1989, డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయం పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ, భారత ప్రధానమంత్రి పదవి నిర్వహించినవారిలో అతి పిన్న వయస్కుడు.శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు (ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడు. ఇతని వర్ధంతి రోజైన మే 21నాడు జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది.[1] [2]
ఇవికూడా చూడండి[మార్చు]
ఇంతకు ముందు ఉన్నవారు: ఇందిరా గాంధీ |
భారత ప్రధానమంత్రి 31/10/1984—2/12/1989 |
తరువాత వచ్చినవారు: వి.పి.సింగ్ |
మూలాలు[మార్చు]
- ↑ నమస్తే తెలంగాణ, జాతీయ వార్తలు (20 May 2015). "ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా రాజీవ్ వర్ధంతి". Archived from the original on 21 మే 2019. Retrieved 21 May 2019.
- ↑ విశాలాంధ్ర, ప్రకాశం (21 May 2011). "ఉగ్రవాద నిర్మూలనకు కంకణబద్ధులు కావాలిఉగ్రవాద నిర్మూలనకు కంకణబద్ధులు కావాలి". Archived from the original on 21 మే 2019. Retrieved 21 May 2019.
వెలుపలి లంకెలు[మార్చు]
వర్గాలు:
- విస్తరించవలసిన వ్యాసాలు
- భారత ప్రధానమంత్రులు
- రక్షణ మంత్రులు
- నెహ్రూ-గాంధీ కుటుంబం
- భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు
- భారతరత్న గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1944 జననాలు
- 1991 మరణాలు
- 9వ లోక్సభ సభ్యులు
- భారత తపాలా బిళ్ళపై ఉన్న ప్రముఖులు
- హత్య చేయబడ్డ భారతీయులు
- ఇందిరా గాంధీ శాంతి బహుమతి గ్రహీతలు
- ఉత్తరప్రదేశ్ నుండి ఎన్నికైన లోక్సభ సభ్యులు