రాజీవ్ గాంధీ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Rajiv Gandhi University of Health Sciences
రాజీవ్ గాంధీ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము
నినాదంసరైన ఆరోగ్య శాస్త్ర విద్యకు హక్కు
రకంప్రభుత్వ
స్థాపితం1996
ఛాన్సలర్గౌరవనీయ కర్ణాటక గవర్నర్
వైస్ ఛాన్సలర్డాక్టర్ సచ్చిదానంద్
విద్యార్థులు39,487
అండర్ గ్రాడ్యుయేట్లు33,270
పోస్టు గ్రాడ్యుయేట్లు6,217
స్థానంజయనగర్, బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
12°55′34.04″N 77°35′33.15″E / 12.9261222°N 77.5925417°E / 12.9261222; 77.5925417
కాంపస్పట్టణ
అనుబంధాలుయూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (ఇండియా)(UGC)
జాలగూడుwww.rguhs.ac.in

రాజీవ్ గాంధీ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము (రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్) (RGUHS) అనేది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఉంది. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పేరు ఈ సంస్థకు పెట్టారు. బెంగళూరులో కేంద్రీకృతమై ఉన్న ఈ విశ్వవిద్యాలయం కర్ణాటక రాష్ట్రం అంతటా ఆరోగ్య శాస్త్రాలలో ఉన్నత విద్యను నియంత్రించడం, ప్రోత్సహించడం కోసం 1996 లో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ప్రభుత్వ, అనుబంధ విశ్వవిద్యాలయం. ఈ RGUHS విశ్వవిద్యాలయం అసోసియేషన్ ఆఫ్ కామన్వెల్త్ విశ్వవిద్యాలయాలు, యుకె లో సభ్యత్వమును కలిగివుంది.[1]

మూలాలజాబితా[మార్చు]

  1. "ACU Members - Asia - Central and South". Acu.ac.uk. Archived from the original on 5 ఆగస్టు 2018. Retrieved 5 August 2018.