రాజీవ్ ప్రతాప్ రూడీ
Appearance
రాజీవ్ ప్రతాప్ రూడీ | |||
| |||
నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి)
| |||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 31 ఆగష్టు 2017 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
| |||
పదవీ కాలం 1 సెప్టెంబర్ 2002 – 22 మే 2004 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
పౌర విమానయానం శాఖ మంత్రి
(స్వతంత్ర ప్రతిపత్తి) | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 | |||
ముందు | లాలూ ప్రసాద్ యాదవ్ | ||
నియోజకవర్గం | సరన్ | ||
వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 1999 – 2004 | |||
ముందు | హీరాలాల్ రాయ్ | ||
తరువాత | లాలూ ప్రసాద్ యాదవ్ | ||
నియోజకవర్గం | చప్రా | ||
పదవీ కాలం 1996 – 1998 | |||
ముందు | లాల్ బాబు రాయ్ | ||
తరువాత | హీరాలాల్ రాయ్ | ||
నియోజకవర్గం | చప్రా | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 4 జులై 2008 – 16 మే 2014 | |||
ముందు | జై నరైన్ ప్రసాద్ నిషాద్ | ||
తరువాత | పవన్ వర్మ | ||
నియోజకవర్గం | బీహార్ | ||
శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 1990 – 1995 | |||
ముందు | రామ్ దాస్ రాయ్ | ||
తరువాత | రామ్ దాస్ రాయ్ | ||
నియోజకవర్గం | తారయ్య | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అమ్నోర్, శరణ్ జిల్లా, బీహార్ | 1962 మార్చి 30||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (1999–ప్రస్తుతం) బీహార్ పీపుల్స్ పార్టీ (1995-1999) | ||
జీవిత భాగస్వామి | నీలం ప్రతాప్ (m. 1991) | ||
సంతానం | 2 | ||
పూర్వ విద్యార్థి | పంజాబ్ యూనివర్సిటీ |
రాజీవ్ ప్రతాప్ రూడీ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో నుండి వరకు 2014 నవంబర్ 9 నుండి 2017 ఆగష్టు 31 వరకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి)గా పని చేశాడు.[1]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1990- బీహార్ ఎమ్మెల్యే
- 1996 - చప్రా నియోజకవర్గంకు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక
- 1999- చప్రా నియోజకవర్గంకు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక
- 2010- బీహార్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక
- 2014 - శరణ్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా గెలుపు
- 2014 నవంబర్ 9న కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం
- 2014 - ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల పర్యవేక్షకుడు[2]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (9 November 2014). "సహాయ మంత్రిగా రూడీ ప్రమాణం". Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
- ↑ Sakshi (21 October 2014). "ఏపీ బీజేపీ ఇన్చార్జిగా రూడీ". Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.