రాజుపాలెం మండలం (గుంటూరు)

వికీపీడియా నుండి
(రాజుపాలెం (గుంటూరు) మండలం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


రాజుపాలెం మండలం
రాజుపాలెం మండలం is located in Andhra Pradesh
రాజుపాలెం మండలం
రాజుపాలెం మండలం
ఆంధ్రప్రదేశ్ పటంలో మండలకేంద్రస్థానం
నిర్దేశాంకాలు: 16°26′49″N 80°02′28″E / 16.447°N 80.041°E / 16.447; 80.041Coordinates: 16°26′49″N 80°02′28″E / 16.447°N 80.041°E / 16.447; 80.041 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు జిల్లా
మండల కేంద్రంరాజుపాలెం
విస్తీర్ణం
 • మొత్తం హె. ( ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం45,213
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata
జాలస్థలిEdit this at Wikidata

రాజుపాలెం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, గుంటూరు జిల్లాలోని 57 మండలాల్లో ఇది ఒకటి.రాజుపాలెం మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1] పట్టణాలు లేవు.మండలం కోడ్:05059.[2] రాజుపాలెం మండలం నరసరావుపేట లోకసభ నియోజకవర్గంలోని, సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది గుంటూరు రెవెన్యూ విభాగం పరిధికి చెందిన మండలాల్లో ఇది ఒకటి.OSM గతిశీల పటము

గణాంకాలు[మార్చు]

2011 భారత  జనగణన గణాంకాల ప్రకారం మండలంలో 11602 గృహాలు ఉండగా, 45213 జనాభా, ఇందులో 22591 మంది పురుషులు, 22622 మంది మహిళలు ఉన్నారు.[3] 0 - 6 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల జనాభా 5296, ఇది మొత్తం జనాభాలో 11.71%.మండలం లింగ నిష్పత్తి 993 తో పోలిస్తే 1001 గా ఉంది. అక్షరాస్యత రేటు 48.72%, అందులో 57.84% మంది పురుషులు అక్షరాస్యులు, 39.61% మంది మహిళలు అక్షరాస్యులు.మొత్తం వైశాల్యం 165.43 చ. కి.మీ. జనాభా సాంద్రత చ. కి.కు 273. మొత్తం జనాభాలో 16.64% షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), 6.81% షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) ఉన్నారు.

2001 భారత  జనగణన గణాంకాల ప్రకారం మండలంలో- మొత్తం 42,340 - పురుషుల సంఖ్య 21,350 - స్త్రీల సంఖ్య 20,990.అక్షరాస్యత - మొత్తం 51.95% - పురుషుల సంఖ్య 63.22% - స్త్రీల సంఖ్య 40.53%.[3]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. నెమలిపురి
  2. కుబాద్పురం
  3. చౌటపాపాయపాలెం,
  4. రాజుపాలెం
  5. రెడ్డిగూడెం
  6. గణపవరం
  7. బలిజేపల్లి
  8. ఉప్పలపాడు
  9. ఇనిమెట్ల, దేవరంపాడు
  10. బ్రాహ్మణపల్లి
  11. అనుపాలెం,

మూలాలు[మార్చు]

  1. https://www.census2011.co.in/data/subdistrict/5059-rajupalem-guntur-andhra-pradesh.html
  2. "Rajupalem Mandal Villages, Guntur, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-12.
  3. 3.0 3.1 "Rajupalem Mandal Population Guntur, Andhra Pradesh, List of Villages & Towns in Rajupalem Mandal". Censusindia2011.com (in ఆంగ్లం). Retrieved 2020-06-12.

వెలుపలి లంకెలు[మార్చు]