Jump to content

రాజు ఖరే

వికీపీడియా నుండి
రాజు ఖరే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు యశ్వంత్ విఠల్ మానె
నియోజకవర్గం మోహోల్

వ్యక్తిగత వివరాలు

జననం 1976
మహారాష్ట్ర , భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్)
వృత్తి రాజకీయ నాయకుడు

రాజు జ్ఞాను ఖరే (జననం 1976) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మోహోల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

రాజు ఖరే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్) ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మోహోల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి యశ్వంత్ విఠల్ మానెపై 32,202 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 1,25,838 ఓట్లతో విజేతగా నిలవగా, యశ్వంత్ విఠల్ మానెకి 95,636 ఓట్లు వచ్చాయి.[4][5]

మూలాలు

[మార్చు]
  1. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Khare Raju Dnyanu secures 3rd seat for NCP (SP) in Solapur as he wins from Mohol". Hindustan Times. 23 November 2024. Archived from the original on 13 January 2025. Retrieved 13 January 2025.
  3. The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. "Maharastra Assembly Election Results 2024 - Mohol". 23 November 2024. Archived from the original on 23 November 2024. Retrieved 13 January 2025.
  5. "Mohol Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 13 January 2025. Retrieved 13 January 2025.
"https://te.wikipedia.org/w/index.php?title=రాజు_ఖరే&oldid=4387889" నుండి వెలికితీశారు