రాజు బిస్తా
| రాజు బిస్తా | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2019 మే 23 | |||
| ముందు | ఎస్.ఎస్.అహ్లువాలియా | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | డార్జిలింగ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1986 జనవరి 3 చర్హజారే, మణిపూర్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | విష్ణు బిస్తా, పార్వతి బిస్తా | ||
| జీవిత భాగస్వామి |
అనితా బిస్తా (m. 2006) | ||
| సంతానం | 2 | ||
| పూర్వ విద్యార్థి | ప్రెసిడెన్సీ కళాశాల, మోట్‌బంగ్ (బిఎ) | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| సంతకం | |||
| మూలం | |||
రాజు బిస్తా (జననం 3 జనవరి 1986) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]రాజు బిస్తా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎఐటిసీ అభ్యర్థి అమర్ సింగ్ రాయ్‌పై 4,13,443 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 2020 సెప్టెంబర్ 26న బిజెపి జాతీయ అధికార ప్రతినిధిగా,[4] 2021 జూలై 15న భారతీయ జనతా యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యాడు.[5]
రాజు బిస్తా 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎఐటిసీ అభ్యర్థి గోపాల్ లామాపై 1,78,525 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[6][7]
మూలాలు
[మార్చు]- ↑ "Among BJP's West Bengal winners, a tribal leader, businessman, software expert" (in ఇంగ్లీష్). The Indian Express. 4 March 2024. Archived from the original on 3 July 2025. Retrieved 3 July 2025.
- ↑ "With Raju Bista's victory, Manipur's Nepali community gets its first MP". K Sarojkumar Sharma. The Times of India. 25 May 2019. Archived from the original on 1 August 2022. Retrieved 15 March 2020.
- ↑ "33 year-old youth from Manipur is Darjeeling's new MP". Northeast Now. 23 May 2019. Archived from the original on 24 May 2019. Retrieved 24 May 2019.
- ↑ "Raju Bista gets appointed as the national spokesperson of BJP". Siliguri Times. 26 September 2020. Archived from the original on 9 July 2021. Retrieved 8 July 2021.
- ↑ Sinha, Avijit (15 July 2021). "BJP MP Raju Bista named Bharatiya Janata Yuva Morcha national general secretary". Telegraph India. Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
- ↑ "Darjeeling Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.
- ↑ "2024 Loksabha Elections Results - Darjeeling" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 5 July 2025. Retrieved 5 July 2025.