రాజు మహారాజు
Jump to navigation
Jump to search
రాజు మహారాజు (2009 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శంకరనాథ్ దుర్గ |
---|---|
తారాగణం | మోహన్ బాబు, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, చంద్రమోహన్, నాజర్, ఎమ్.ఎస్.నారాయణ |
సంభాషణలు | సత్యం జీవన |
విడుదల తేదీ | 19 జూన్ 2009 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
రాజు మహారాజు శంకరనాథ్ దుర్గా దర్శకత్వం వహించిన 2009 తెలుగు చిత్రం. ఈ చిత్రంలో మోహన్ బాబు, శర్వానంద్, సుర్వీన్ చావ్లా, రమ్య కృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు. చక్రి సంగీతం అందించాడు.[1][2] ఈ చిత్రాన్ని రాజా మహారాజా అని తమిళంలోకి అనువదించారు.
స్పెషల్ జ్యూరీ అవార్డు , కుమార స్వామి , నందిపురస్కారం.
ఉత్తమసహాయనటి , రమ్య కృష్ణ , నంది పురస్కారం
తారాగణం
[మార్చు]- మోహన్ బాబు
- శర్వానంద్
- రమ్య కృష్ణ
- బ్రహ్మానందం
- చంద్రమోహన్
- నాజర్
- నూతన్ ప్రసాద్
- సునీల్
- ఎమ్.ఎస్.నారాయణ
- తషు కౌశిక్
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయనీ గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "మమతల కోవెల" | విజయ్ ఏసుదాస్ | |
2. | "మాకా మాకా మాకరీనా" | చక్రి, కౌసల్య | |
3. | "కలలోనే కలగంటున్నా (I)" | చక్రి, సుధ | |
4. | "నువ్వంటే ప్రాణమనీ" | చక్రి | |
5. | "కలలోనే కలగంటున్నా (II)" | షాన్, సుధ | |
6. | "పూచిన పూవల్లే" | బాబా సెహగల్, సుహాని | |
7. | "ఒకటే ఒకటొకటే" | బాబా సెహగల్ | |
8. | "గుండెను పట్టి" | సింహ |
మూలాలు
[మార్చు]- ↑ "Telugu Movie review - Raju Maharaju". idlebrain.com. Retrieved 2016-10-27.
- ↑ http://www.idlebrain.com/news/functions/audio-rajumaharaju.html