రాజు యాదవ్
(రాజు యాదవ్ నుండి దారిమార్పు చెందింది)
రాజు యాదవ్ | |
---|---|
దర్శకత్వం | కృష్ణమాచారి |
రచన | కృష్ణమాచారి |
నిర్మాత | ప్రశాంత్ రెడ్డి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సాయిరామ్ ఉదయ్ |
కూర్పు | బొంతల నాగేశ్వర్ రెడ్డి |
సంగీతం | హర్షవర్ధన్ రామేశ్వర్ |
నిర్మాణ సంస్థ | సాయి వరుణవి క్రియేషన్స్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రాజు యాదవ్ 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా. సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్‌ను 14న విడుదల చేశారు.[1]
చిత్ర నిర్మాణం[మార్చు]
రాజు యాదవ్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో 21 నవంబర్ 2020న ప్రారంభమైంది.[2]ఈ సినిమాకు ఫస్ట్ గ్లింప్స్‌ను 17 ఏప్రిల్ 2021న విడుదల చేశారు.[3]
నటీనటులు[మార్చు]
- గెటప్ శ్రీను
- అంకిత కరత్
- ఆనంద్ చక్రపాణి
- రూపాలక్ష్మి
- ఉన్నతి
- ఉత్తర ప్రశాంత్
- పవన్ రమేశ్
- సంతోష్ రాజ్
సాంకేతిక నిపుణులు[మార్చు]
- బ్యానర్: సాయి వరుణవి క్రియేషన్స్
- నిర్మాత: ప్రశాంత్ రెడ్డి
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కృష్ణమాచారి
- సినిమాటోగ్రఫీ: సాయిరామ్ ఉదయ్
- ఎడిటింగ్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
- సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
- పీఆర్వో: వంశీ - శేఖర్
- ప్రొడక్షన్ కంట్రోలర్: శ్రీనివాస్ రాజు
మూలాలు[మార్చు]
- ↑ Mana Telangana (14 January 2023). "'రాజు యాదవ్' టీజర్ విడుదల". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
- ↑ HMTV (21 November 2020). "గెటప్ శ్రీను హీరోగా 'రాజు యాదవ్' సినిమా ప్రారంభం". Archived from the original on 13 September 2021. Retrieved 13 September 2021.
- ↑ Eenadu (17 April 2021). "స్వీటీ వెంటపడుతున్న గెటప్ శ్రీను - raju yadav telugu movie glimpse 4k". Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.