Jump to content

రాజేంద్ర కుమార్ బాడి

వికీపీడియా నుండి
రాజేంద్ర కుమార్ బాడి

పదవీ కాలం
2004 – 2009
ముందు హర్పాల్ సింగ్ సతీ
తరువాత హరీష్ రావత్
నియోజకవర్గం హరిద్వార్

వ్యక్తిగత వివరాలు

జననం (1954-10-10) 1954 October 10 (age 71)
హరిద్వార్ , ఉత్తరప్రదేశ్ , (ప్రస్తుతం ఉత్తరాఖండ్, భారతదేశంలో ఉంది)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (2021 నుండి)
ఇతర రాజకీయ పార్టీలు సమాజ్‌వాది పార్టీ (2021 వరకు)
జీవిత భాగస్వామి సరళా దేవి
సంతానం 3 కుమారులు, 1 కుమార్తె
వృత్తి రాజకీయ నాయకుడు

రాజేంద్ర కుమార్ బాడి (జననం 10 అక్టోబర్ 1954) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హరిద్వార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

ఆయన 2021 జూలై 26న ఢిల్లీలోని ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో ఉత్తరాఖండ్ ఎఐసిసి ఇన్‌చార్జి దేవేంద్ర యాదవ్, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గణేష్ గోడియాల్ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Rajendra Kumar Badi" (in ఇంగ్లీష్). Digital Sansad. 4 June 2024. Archived from the original on 2 July 2025. Retrieved 2 July 2025.
  2. "An uncommon House" (in ఇంగ్లీష్). India Today. 9 January 2009. Archived from the original on 2 July 2025. Retrieved 2 July 2025.
  3. "Hardwar Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 2 July 2025. Archived from the original on 2 July 2025. Retrieved 2 July 2025.
  4. "19 SP, BSP members join Congress, party says more to come" (in ఇంగ్లీష్). ETV Bharat News. 26 July 2021. Archived from the original on 2 July 2025. Retrieved 2 July 2025.
  5. "Samajwadi Party's former Haridwar MP Rajendra Kumar Badi joins Congress" (in ఇంగ్లీష్). The New Indian Express. 26 July 2021. Retrieved 2 July 2025.