రాజేంద్ర గెహ్లాట్
స్వరూపం
రాజేంద్ర గెహ్లాట్ | |
|---|---|
| రాజ్యసభ సభ్యుడు | |
| In office 2020 జూన్ 19 – 2026 జూన్ 21 | |
| అంతకు ముందు వారు | నారాయణ్ లాల్ పంచారియా |
| తరువాత వారు | సతీష్ పూనియా |
| నియోజకవర్గం | రాజస్థాన్ |
| రాజస్థాన్ శాసనసభ సభ్యుడు | |
| In office 1990–1998 | |
| అంతకు ముందు వారు | మాన్ సింగ్ డియోరా |
| తరువాత వారు | మాన్ సింగ్ డియోరా |
| నియోజకవర్గం | సర్దార్‌పుర |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1950 నవంబరు 8 (వయస్సు 73 సం.) జోధ్‌పూర్ నగరం (రాజస్థాన్) |
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
| జీవిత భాగస్వామి | విమలా గెహ్లాట్ |
రాజేంద్ర గెహ్లాట్ ఒక భారతీయ రాజకీయ నాయకుడు, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు.[1] ఆయన జూన్ 2020 నుండి రాజ్యసభకు సభ్యుడిగా ఉన్నాడు.[2][3] ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా సర్దార్‌పురా శాసనసభ నియోజకవర్గం నుండి రాజస్థాన్ శాసనసభ ఎన్నికయ్యాడు.[4][5]
ఆయన రాజస్థాన్ లో, ముఖ్యంగా జోధ్‌పూర్ లో ప్రజా జీవితంలో చురుకుగా ఉన్నాడు.[6] భారతదేశంలో 1975-77 అత్యవసర పరిస్థితి సమయంలో, అత్యవసర పరిస్థితి వ్యతిరేక రాజకీయ కార్యకలాపాలలో పాల్గొన్నందుకు ఆయన ఖైదు చేయబడ్డాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Who's Who | Directory | National Portal of India". इंडिया.सरकार.भारत. Retrieved 25 May 2026.
{{cite web}}: CS1 maint: url-status (link) - ↑ "Polling underway in Rajasthan for three Rajya Sabha seats". The New Indian Express. 19 June 2020. Retrieved 2020-06-19.
- ↑ "3 Rajya Sabha seats to fall vacant:2 BJP members and 1 Congress member will face re-election in the coming year". Dainik Bhaskar English. 25 December 2025. Retrieved 25 May 2026.
{{cite news}}: CS1 maint: url-status (link) - ↑ "Rajya Sabha polls: BJP fields Rajendra Gehlot from Rajasthan". Outlook. 11 March 2020. Retrieved 19 March 2020.
- ↑ "BJP picks veteran leader Gehlot for RS elections". The Times of India. 12 March 2020. Retrieved 19 March 2020.
- ↑ "Jodhpur Nagrik Sahkari Bank Chairman calls on Shah". Indian Cooperative. 20 August 2025. Retrieved 25 May 2026.
{{cite news}}: CS1 maint: url-status (link) - ↑ "Bhaskar Interview - 'I was beaten until half-dead':BJP MP recalls Emergency horror; says youths chanting 'Bharat Mata ki Jai' were paraded as traitor". Dainik Bhaskar English. 25 June 2025. Retrieved 25 May 2026.
{{cite news}}: CS1 maint: url-status (link)