రాజేంద్ర చావ్డా
స్వరూపం
రాజేంద్ర చావ్డా | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2025 జూన్ 23 | |||
ముందు | కర్షన్ సోలంకి | ||
---|---|---|---|
నియోజకవర్గం | కడి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | అహ్మదాబాద్, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజేంద్రకుమార్ (రాజుభాయ్) దనేశ్వర్ చావడా గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2025 ఫిబ్రవరిలో బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్యే కర్షన్ సోలంకి మరణంతో 2025లో కడి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]రాజేంద్ర చావ్డా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలోవివిధ హోదాల్లో పని చేసి 2025 ఫిబ్రవరిలో బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్యే కర్షన్ సోలంకిమరణంతో 2025లో కడి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి రమేష్‌భాయ్ చావ్డాపై 39452 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[4] ఆయన 99742 ఓట్లతో విజేతగా నిలవగా, రమేష్‌భాయ్ చావ్డా 60290 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Gujarat bypolls: BJP fields Rajendra Chavda in Kadi, Kiritbhai Patel in Visavadar" (in ఇంగ్లీష్). Deccan Herald. 2 June 2025. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
- ↑ "Breaking News: કડીમાં કમળ ખીલ્યું,ભાજપના રાજેન્દ્ર ચાવડાની શાનદાર જીત". TV9 Gujarati. 23 June 2025. 23 June 2025. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
- ↑ "Gujarat Assembly bypolls: AAP wins Visavadar, BJP retains Kadi seat" (in Indian English). The Hindu. 23 June 2025. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
- ↑ "Gujarat assembly bypoll result: BJP's Rajendra Chavda wins Kadi seat; defeats Congress' Rameshbhai Chavda by 39,000+ votes". The Times of India. 23 June 2025. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
- ↑ "Kadi Assembly constituency Bypoll Result 2025" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 June 2025. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.