రాజేంద్ర త్రివేది
స్వరూపం
| రాజేంద్ర త్రివేది | |||
రెవెన్యూ & న్యాయ శాఖ మంత్రి | |||
| పదవీ కాలం 2021 సెప్టెంబర్ 16 – 2022 డిసెంబర్ 8 | |||
గుజరాత్ శాసనసభ స్పీకర్ | |||
| పదవీ కాలం 2018 ఫిబ్రవరి 19 – 2021 సెప్టెంబర్ 16 | |||
| ముందు | రామన్‌లాల్ వోరా | ||
|---|---|---|---|
| తరువాత | నిమాబెన్ ఆచార్య | ||
క్రీడ, యువజన వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) | |||
| పదవీ కాలం 2016 ఆగస్టు 7 – 2017 డిసెంబర్ 26 | |||
| పదవీ కాలం 2012 – 2022 | |||
| ముందు | యోగేష్ పటేల్ | ||
| తరువాత | బాలక్రుష్ణ ఖండేరావ్ శుక్లా | ||
| నియోజకవర్గం | రావుపుర | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1954 జూన్ 19 వడోదర , బొంబాయి రాష్ట్రం , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | శ్రీ సూర్యప్రసాద్ రాంప్రసాద్ త్రివేది[1] కుసుంబెన్ సూర్యప్రసాద్ త్రివేది | ||
| జీవిత భాగస్వామి | సుధాబెన్ రాజేంద్ర త్రివేది | ||
| సంతానం | అభిరాజ్ త్రివేది & పవన్ త్రివేది, కుమార్తె విధి త్రివేది | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
రాజేంద్ర సూర్యప్రసాద్ త్రివేది గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు రావుపుర శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2021 సెప్టెంబర్ 16 నుండి 2022 డిసెంబర్ 8 వరకు రెవెన్యూ & న్యాయ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[2][3]
ఆయన అంతకుముందు గుజరాత్ స్పీకర్‌గా,[4] విజయ్ రూపానీ మంత్రివర్గంలో క్రీడలు, యువజన & సాంస్కృతిక శాఖ (స్వతంత్ర బాధ్యత) & తీర్థయాత్ర అభివృద్ధి మంత్రిగా పని చేశారు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Trivedi Rajendrabhai Suryaprasad(Bharatiya Janata Party(BJP)):Constituency- RAOPURA(VADODARA) - Affidavit Information of Candidate".
- ↑ "Gujarat: 24 ministers sworn in, taking new CM Bhupendra Patel's cabinet strength to 25" (in ఇంగ్లీష్). The New Indian Express. 16 September 2021. Retrieved 19 October 2025.
- ↑ "Gujarat's BJP government changes portfolios of two ministers; AK, Sisodia to visit state Monday". The Economic Times. 22 August 2022. Archived from the original on 19 October 2025. Retrieved 19 October 2025.
- ↑ "Rajendra Trivedi new Speaker of Gujarat Assembly" (in ఇంగ్లీష్). The New Indian Express. 19 February 2018. Retrieved 19 October 2025.
- ↑ "The rise and rise of legal eagle Rajendra Trivedi". The Times of India. 17 September 2021. Archived from the original on 19 October 2025. Retrieved 19 October 2025.