రాజేంద్ర పాల్ గౌతమ్
| రాజేంద్ర పాల్ గౌతమ్ | |||
| పదవీ కాలం 2015 ఫిబ్రవరి 14 – 2022 అక్టోబర్ 19 | |||
| గవర్నరు | నజీబ్ జంగ్ అనిల్ బైజాల్ వినయ్ కుమార్ సక్సేనా | ||
|---|---|---|---|
| ముందు | రాష్ట్రపతి పాలన | ||
| తరువాత | రాజ్ కుమార్ ఆనంద్ | ||
| పదవీ కాలం 2015 ఫిబ్రవరి 10 – 2024 – 2024 సెప్టెంబర్ 26 | |||
| ముందు | ధర్మేందర్ సింగ్ | ||
| తరువాత | వీర్ సింగ్ ధింగన్ | ||
| నియోజకవర్గం | సీమాపురి | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1968 ఏప్రిల్ 26 ఢిల్లీ, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (2024–ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | ఆమ్ ఆద్మీ పార్టీ (2014–2024) | ||
| తల్లిదండ్రులు | దలీప్ సింగ్ | ||
| జీవిత భాగస్వామి | సుశీలా దేవి | ||
| సంతానం | 2 | ||
| నివాసం | న్యూఢిల్లీ | ||
| పూర్వ విద్యార్థి | ఢిల్లీ విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త | ||
రాజేంద్ర పాల్ గౌతమ్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు సీమాపురి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 14 ఫిబ్రవరి 2015 నుండి 19 అక్టోబర్ 2022 వరకు సామాజిక సంక్షేమ, ఎస్సీ & ఎస్టీ, సహకార శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]రాజేంద్ర పాల్ గౌతమ్ ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ రాజకీయాల్లోకి వచ్చి 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో సీమాపురి శాసనసభ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కరంవీర్పై 48,821 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2][3] 14 ఫిబ్రవరి 2015 నుండి 19 అక్టోబర్ 2022 వరకు సామాజిక సంక్షేమ, ఎస్సీ & ఎస్టీ, సహకార శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2020 శాసనసభ ఎన్నికలలో ఐఎన్సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ సంత్ లాల్పై 56,108 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]
రాజేంద్ర పాల్ గౌతమ్ 2024 సెప్టెంబర్ 6న శాసనసభ్యుడిగా & ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి, న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ సమక్షంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "राजेंद्र पाल गौतम". आज तक. 28 February 2025. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "Election result". Election commission of India. Archived from the original on 27 February 2015. Retrieved 10 February 2015.
- ↑ "Seema Puri Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 26 February 2025. Retrieved 26 February 2025.
- ↑ The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ "Prominent Dalit leader Rajendra Pal Gautam joins Congress" (in Indian English). The Hindu. 6 September 2024. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.