రాజేంద్ర ప్రసాద్ లింగ్‌డెన్
| రాజేంద్ర ప్రసాద్ లింగ్డెన్ | |||
2022లో లింగ్‌డెన్ | |||
| పదవీ కాలం 2023 జనవరి 17 – 2023 ఫిబ్రవరి 25 | |||
| రాష్ట్రపతి | బిద్యా దేవీ భండారీ | ||
|---|---|---|---|
| ప్రధాన మంత్రి | పుష్ప కమల్ దహల్ | ||
| ముందు | బిష్ణు ప్రసాద్ పౌడెల్ రాజేంద్ర మహతో రఘుబీర్ మహాసేథ్ | ||
| తరువాత | పూర్ణ బహదూర్ ఖడ్కా | ||
నేపాల్ ఇంధన, జల వనరులు & నీటిపారుదల మంత్రి
| |||
| పదవీ కాలం 2023 జనవరి 17 – 2023 ఫిబ్రవరి 25 | |||
| అధ్యక్షుడు | బిద్యా దేవీ భండారీ | ||
| ప్రధాన మంత్రి | పుష్ప కమల్ దహల్ | ||
| ముందు | పంఫా భూసల్ | ||
| తరువాత | శక్తి బహదూర్ బాస్నెట్ | ||
రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అధ్యక్షుడు
| |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2021 డిసెంబర్ 5 | |||
| ముందు | కమల్ థాప పశుపతి షుంషేర్ జంగ్ బహదూర్ రాణా ప్రకాష్ చంద్ర లోహాని | ||
ప్రతినిధి సభ సభ్యుడు
| |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2018 మార్చి 4 | |||
| ముందు | కృష్ణ ప్రసాద్ సితౌలా | ||
| నియోజకవర్గం | ఝపా 3 | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1965 September 7[1] పంచథార్ జిల్లా , నేపాల్ | ||
| జాతీయత | నేపాలీ | ||
| రాజకీయ పార్టీ | రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నేపాల్ | ||
| తల్లిదండ్రులు | మాన్ ప్రసాద్ లింగ్‌డెన్, ధన్ కుమారి | ||
| జీవిత భాగస్వామి | సీతా థాపా | ||
రాజేంద్ర ప్రసాద్ లింగ్‌డెన్ నేపాలీ రాజకీయ నాయకుడు, నేపాల్ మాజీ ఉప ప్రధాన మంత్రి. ఆయన ఇంధనం, జల వనరులు & నీటిపారుదల మంత్రిగా పని చేశాడు. ఆయన రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (ఆర్‌పిపి) చైర్మన్ . ఆయన మార్చి 2018 నుండి నేపాల్ 1వ సమాఖ్య పార్లమెంట్ సభ్యుడిగా పని చేశాడు.[2] ఆయన 2022లో నేపాల్ 2వ సమాఖ్య పార్లమెంట్‌లో తిరిగి ఎన్నికయ్యాడు.[3]
జననం, విద్యాభాస్యం
[మార్చు]రాజేంద్ర ప్రసాద్ లింగ్‌డెన్ పంచథర్ జిల్లాలోని అమర్‌పూర్‌లో ధన్ కుమారి, మాన్ ప్రసాద్ లింగ్డెన్ దంపతులకు జన్మించాడు.[4] ఆయన సీతా థాపాను వివాహం చేసుకున్నాడు, వారికి ఒక కుమార్తె & ఇద్దరు కుమారులు ఉన్నారు. లింగ్డెన్ చిన్నప్పటి నుంచీ రాజకీయాల్లో పాల్గొన్నాడు. ఆయన త్రిభువన్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. జ్ఞానేంద్ర రాజు ప్రత్యక్ష పాలనలో జపా జిల్లా అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పదవికి నామినేట్ అయ్యాడు. ఆయన జపా-3 నియోజకవర్గం నుండి వచ్చాడు.
మూలాలు
[మార్చు]- ↑ संघीय संसद सदस्य, २०७४ परिचयात्मक पुस्तिका [Federal Parliament Members 2017 Introduction Booklet] (PDF) (in నేపాలీ). Nepal: Federal Parliament Secretariat. 2021. p. 270. Archived (PDF) from the original on 2023-05-04.
- ↑ "RPP Chairman Lingden resigns as lawmaker to put pressure on ruling parties to end term of current parliament". Republica (in ఇంగ్లీష్). 2022-09-05. Archived from the original on 2022-11-09. Retrieved 2022-11-09.
- ↑ "RPP President Rajendra Lingden elected from Jhapa-3". Republica (in ఇంగ్లీష్). 2022-11-24. Archived from the original on 2022-12-10. Retrieved 2023-12-09.
- ↑ "Rajendra Lingden elected Rastriya Prajatantra Party Chairman". Khabarhub (in ఇంగ్లీష్). 2021-12-05. Archived from the original on 2023-07-23. Retrieved 2023-07-23.