రాజేశ్వరి రే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజేశ్వరి రే
జననం
మరణం2022 జూలై 20 (వయస్సు 37)
ఇతర పేర్లురాజేశ్వరి రే మహాపాత్ర
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2008–2022

రాజేశ్వరి రే, ఒడిశాకు చెందిన సినిమా నటి, టెలివిజన్ వ్యాఖ్యాత. టెలివిజన్ ప్రెజెంటర్‌గా తన వృత్తిని ప్రారంభించిన రాజేశ్వరి ఆ తరువాత బసుందహర, సంస్కార్, దేవి, స్వాభిమాన్, ఉనాసి కన్య,[1] కుంకుమ్, టు పెయిన్ మున్ మొదలైన ప్రముఖ ఒడియా సీరియళ్ళలో నటించింది.[2] [3] 2008లో సత్యమేబ జయతే అనే సినిమా ద్వారా ఆలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.[4] ఆ తర్వాత ఆరే సతీ ఆ, బ్లాక్‌మెయిల్ వంటి మరో రెండు సినిమాల్లో నటించింది.[5]

నటించినవి[మార్చు]

ఒడియా సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమాలు పాత్ర గమనిక
2008 సత్యమేబ జయతే ఆలీవుడ్‌లో రంగప్రవేశం చేసింది
2009 ఆ రే సతీ ఆ
2018 బ్లాక్ మెయిల్

టెలివిజన్[మార్చు]

సీరియల్ ఛానల్ పాత్ర
బసుంధర డిడి ఒడియా
సంస్కర్ ఈటీవి ఒడియా
దేవి ఓ టీవీ
ఉఅన్సి కన్య తరంగ్ టీవీ అలక
స్వాభిమా తరంగ్ టీవీ
కుంకుమ్ కలర్స్ ఒడియా
టు పెయిన్ మున్ జీ సార్థక్ తారా పట్నాయక్

మరణం[మార్చు]

2019 నుండి మెదడు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడిన రాజేశ్వరి,[6] 37 ఏళ్ళ వయసులో 2022 జూలై 20న భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించింది.[7]

ప్రస్తావనలు[మార్చు]

  1. Ranjan, Rashmi (21 July 2022). "Eminent Odia tele actress Rajeswari Ray Mohapatra no more". OTV News (in English). Bhubaneswar. Archived from the original on 21 July 2022. Retrieved 2023-03-02.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. "Popular Odia actress Rajeshwari passes away". Argus News (in English). Bhubaneswar. 21 July 2022. Archived from the original on 21 July 2022. Retrieved 2023-03-02.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  3. Dash, Chinmayee (21 July 2022). "Odia television actress Rajeswari Ray Mahapatra no more". Sambad English (in English). Bhubaneswar: sambadenglish.com. Archived from the original on 21 July 2022. Retrieved 2023-03-02.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  4. "Odisha TV Actor Rajeswari Ray Mahapatra Passes Away". odishabytes. Bhubaneswar. 21 July 2022. Archived from the original on 21 July 2022. Retrieved 2023-03-02.
  5. Das, Haraprasad (21 July 2022). "Odia tele actress Rajeswari Ray Mohapatra passes away". Pragativadi (in English). Bhubaneswar. Archived from the original on 21 July 2022. Retrieved 2023-03-02.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  6. "Odia tele actress Rajeswari Ray Mohapatra passes away". KalingaTV (in English). Bhubaneswar. 21 July 2022. Archived from the original on 21 July 2022. Retrieved 2023-03-02.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  7. "Popular Odia tele actress Rajeswari Ray Mohapatra passes away". Prameya English (in English). Bhubaneswar. 21 July 2022. Archived from the original on 21 July 2022. Retrieved 2023-03-02.{{cite news}}: CS1 maint: unrecognized language (link)