రాజేష్ పాండే
స్వరూపం
| రాజేష్ పాండే | |||
| పదవీ కాలం 2014 – 2019 మే 23 | |||
| ముందు | రతన్ జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ | ||
|---|---|---|---|
| తరువాత | విజయ్ దూబే | ||
| నియోజకవర్గం | కుషి నగర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1959 మార్చి 19 కుషినగర్, ఉత్తరప్రదేశ్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | రాజ్ మంగళ్ పాండే, మాల్తి పాండే | ||
| జీవిత భాగస్వామి | సుధా పాండే | ||
| సంతానం | 1 కుమారుడు, 2 కుమార్తెలు | ||
| నివాసం | కుషినగర్ , ఉత్తరప్రదేశ్ | ||
| పూర్వ విద్యార్థి | ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొడక్టివిటీ అండ్ మేనేజ్‌మెంట్, లక్నో | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | [1] | ||
రాజేష్ పాండే (జననం 19 మార్చి 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కుషి నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]విజయ్ కుమార్ దూబే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1991, 1997లో డియోరియా స్థానిక నియోజకవర్గం నుండి రెండుసార్లు ఉత్తరప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్‌గా, శాసనమండలిలో ఉప నాయకుడిగా పని చేసి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కుషి నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి రతన్ జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ పై 85,540 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయనకు 20149 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ టికెట్ దక్కలేదు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Rajesh Pandey" (in ఇంగ్లీష్). Digital Sansad. 4 June 2024. the original నుండి 24 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 June 2025.
- ↑ "RAJESH PANDEY URF GUDDU". The Times of India. 4 June 2024. the original నుండి 23 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2025.
- ↑ "Kushi Nagar Constituency Lok Sabha Election Results 2014- 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. the original నుండి 23 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 June 2025.
- ↑ "BJP banks on caste arithmetic to win Uttar Pradesh" (in ఇంగ్లీష్). India Today. 27 March 2019. the original నుండి 24 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 June 2025.