రాజ్యసభ సభా నాయకుడు
Jump to navigation
Jump to search
రాజ్యసభ సభా నాయకుడు | |
---|---|
రాజ్యసభ | |
సభ్యుడు | రాజ్యసభ |
రిపోర్టు టు | భారత పార్లమెంటు |
అధికారిక నివాసం | 8, తీన్ మూర్తి మార్గ్, న్యూ ఢిల్లీ, ఢిల్లీ, భారతదేశం [1] |
నిర్మాణం | 1952 మే |
మొదట చేపట్టినవ్యక్తి | ఎన్.గోపాలస్వామి అయ్యంగార్ (1952–1953) |
ఉప | ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ |
రాజ్యసభలో సభా నాయకుడు, రాజ్యసభలో మెజారిటీ పార్టీకి నాయకుడుగా ఉన్న వ్యక్తిని రాజ్యసభ సభా నాయుకుడుగా పరిగణిస్తారు.ఇతను సాధారణంగా పార్లమెంటరీ చైర్‌పర్సన్, క్యాబినెట్ మంత్రి లేదా మరొక నామినేటెడ్ మంత్రి హోదాలో ఉంటారు.సభలో ప్రభుత్వ సమావేశాలు, వ్యవహారాలను నిర్వహించడం సభా నాయకుడి బాధ్యతలలో భాగంగాఉంటాయి.ఈ కార్యాలయం రాజ్యాంగంలో పొందుపరచబడలేదు.కానీ రాజ్యసభ నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుంది.[2]
రాజ్యసభ సభానాయకుల జాబితా
[మార్చు]ఈ కింది వ్యక్తులు రాజ్యసభలో సభా నాయకుని పదవి నిర్వహించారు: [3]
వ.సంఖ్య | పదవి నిర్వహించినవారి పేరు | చిత్రం | పదవీ కాలం | పార్టీ | మూలాలు | ||
---|---|---|---|---|---|---|---|
1 | ఎన్.గోపాలస్వామి అయ్యంగార్ | 1952 మార్చి | 1953 ఫిబ్రవరి | భారత జాతీయ కాంగ్రెస్ | |||
2 | చారు చంద్ర బిశ్వాస్ | 1953 ఫిబ్రవరి | 1954 నవంబరు | ||||
3 | లాల్ బహాదుర్ శాస్త్రి | 1954 నవంబరు | 1955 మార్చి | ||||
4 | గోవింద్ వల్లభ్ పంత్ | 1955 మార్చి | 1961 ఫిబ్రవరి | ||||
5 | హఫీజ్ మహమ్మద్ ఇబ్రహీం | 1961 ఫిబ్రవరి | 1963 ఆగస్టు | ||||
6 | యశ్వంత్ రావ్ చవాన్ | 1963 ఆగస్టు | 1963 డిసెంబరు | ||||
7 | జైసుఖ్లాల్ హాథీ | 1964 ఫిబ్రవరి | 1964 మార్చి | ||||
8 | ఎం.సి.చాగ్లా | 1964 మార్చి | 1967 నవంబరు | ||||
9 | జైసుఖ్లాల్ హాథీ (7) | 1967 నవంబరు | 1969 నవంబరు | ||||
10 | కోదార్‌దాస్ కాళిదాస్ షా | 1969 నవంబరు | 1971 మే | ||||
11 | ఉమా శంకర్ దీక్షిత్ | 1971 మే | 1975 డిసెంబరు | ||||
12 | కమలాపతి త్రిపాఠి | 1975 డిసెంబరు | 1977 మార్చి | ||||
13 | లాల్ కృష్ణ అద్వానీ | 1977 మార్చి | 1979 ఆగస్టు | జనతా పార్టీ | |||
14 | కె.సి.పంత్ | 1979 ఆగస్టు | 1980 జనవరి | భారత జాతీయ కాంగ్రెస్ | |||
15 | ప్రణబ్ ముఖర్జీ | 1980 జనవరి | జులై 1981 | ||||
1981 ఆగస్టు | 1984 డిసెంబరు | ||||||
16 | విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ | 1984 డిసెంబరు | 1987 ఏప్రిల్ | ||||
17 | ఎన్.డి.తివారీ | 1987 ఏప్రిల్ | 1988 జూన్ | ||||
18 | పి.శివశంకర్ | జులై 1988 | 1989 డిసెంబరు | ||||
19 | ఎం.ఎస్. గురుపాదస్వామి | 1989 డిసెంబరు | 1990 నవంబరు | జనతాదళ్ | |||
20 | యశ్వంత్ సిన్హా | 1990 డిసెంబరు | 1991 జూన్ | ||||
21 | శంకర్రావ్ చవాన్ | జులై 1991 | 1996 ఏప్రిల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |||
22 | సికందర్ బఖ్త్ | 1996 మే 20 | 1996 మే 31 | భారతీయ జనతా పార్టీ | |||
23 | ఐ.కె.గుజ్రాల్ | 1996 జూన్ | 1996 నవంబరు | జనతాదళ్ | |||
24 | హెచ్.డి.దేవెగౌడ | 1996 నవంబరు | 1997 ఏప్రిల్ | ||||
25 | ఐ.కె.గుజ్రాల్ (23) | 1997 ఏప్రిల్ | 1998 మార్చి | ||||
26 | సికందర్ బఖ్త్ (22) | 1998 మార్చి 19 | 1999 అక్టోబరు 13 | భారతీయ జనతా పార్టీ | |||
27 | జశ్వంత్ సింగ్ | 1999 అక్టోబరు 13 | 2004 మే 22 | ||||
28 | మన్మోహన్ సింగ్ | 2004 జూన్ 1 | 2009 మే 18 | భారత జాతీయ కాంగ్రెస్ | |||
2009 మే 29 | 2014 మే 26 | ||||||
29 | అరుణ్ జైట్లీ | 2014 మే 26 | 2019 జూన్ 11 | భారతీయ జనతా పార్టీ | |||
30 | థావర్ చంద్ గెహ్లాట్ | 2019 జూన్ 11 | 7 జూలై 2021 | [4] | |||
31 | పీయూష్ గోయెల్ | 14 జూలై 2021 | ప్రస్తుతం అధికారంలో కొనసాగుచున్నాడు | [5] |
రాజ్యసభలో ఉప నాయకుడి జాబితా
[మార్చు]ఈ కింది వ్యక్తులు రాజ్యసభలో ఉప నాయకుని పదవి నిర్వహించారు.
- పీయూష్ వేదప్రకాష్ గోయల్ - (2019 జూన్ 12 నుండి - 2021 జూలై 13 వరకు)
- ముక్తార్ అబ్బాస్ నఖ్వీ - (2021 జులై 19 నుండి అధికారంలో ఉన్నారు)
ఇది కూడాచూడు
[మార్చు]- భారత ఉప రాష్ట్రపతి (రాజ్యసభ ఛైర్పర్సన్)
- రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
- లోక్సభ సభా నాయకుడు
- రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు
- లోక్సభ ప్రతిపక్ష నాయకుడు
మూలాలు
[మార్చు]- ↑ http://164.100.47.193/councilofministers/files/councilofministers.pdf
- ↑ "Elections to the Rajya Sabha: Know the procedure of electing a candidate to the upper house". ClearIAS (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-30. Retrieved 2022-06-11.
- ↑ http://rajyasabha.nic.in/rsnew/whoswho/former_leader_of_house.asp
- ↑ DelhiJune 11, India Today Web Desk New; June 11, 2019UPDATED; Ist, 2019 23:57. "Thawarchand Gehlot to replace Arun Jaitley as Leader of House in Rajya Sabha". India Today. Retrieved 2021-07-19.
{{cite web}}
:|first3=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Piyush Goyal appointed Leader of House in Rajya Sabha". timesnownews.com. Retrieved 2021-07-14.