రాజ్‌ఘర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Rajgarh జిల్లా

राजगढ़ जिला
Madhya Pradesh రాష్ట్రంలో Rajgarh యొక్క స్థానాన్ని సూచించే పటం
Madhya Pradesh రాష్ట్రంలో Rajgarh యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశంభారతదేశం
రాష్ట్రంMadhya Pradesh
డివిజన్Bhopal
ముఖ్యపట్టణంRajgarh (Madhya Pradesh)
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలుRajgarh
విస్తీర్ణం
 • మొత్తం6,154 కి.మీ2 (2,376 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం1
 • సాంద్రత250/కి.మీ2 (650/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత61.21 %
ప్రధాన రహదారులుNH-3, NH-12
జాలస్థలిఅధికారిక వెబ్‌సైటు

మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో రాజ్‌ఘర్ జిల్లా ఒకటి. రాజ్‌ఘర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 6,154 చ.కి.మీ 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,545,814.[1] జిల్లా మాల్వా రాష్ట్ర ఉత్తర సరిహద్దులో ఉంది.జిల్లా తూర్పు సరిహద్దులో పర్భాతి నది ప్రవహిస్తుంది. పశ్చిమ సరిహద్దులో కాళిసింధ్ నది ప్రవహిస్తుంది.

విభాగాలు[మార్చు]

జిల్లాలో 7 తాలూకాలు ఉన్నాయి : రాజ్గర్, ఖిల్చిపుర్, జిరపుర్, భీఒర, నర్సింఘ్గర్, సరంగ్పుర్ మరియు పచొరె.

సరిహద్దులు[మార్చు]

జిల్లా ఉత్తర సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రం, వాయవ్య సరిహద్దులో గున జిల్లా, తూర్పు సరిహద్దులో భోపాల్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో సెహోర్ జిల్లా, దక్షిణ మరియు ఉత్తర సరిహద్దులో షాజాపూర్ జిల్లాలు ఉన్నాయి. జిల్లా భోపాల్ డివిషన్‌లో ఉంది. 1948 మే మాసంలో ఈ జిల్లా రూపొందించబడింది. గతంలో ఈ ప్రాంతం రాజ్‌ఘర్, నర్సింగ్‌గర్, ఖిల్చిపూర్ రాజాస్థానాలు దేవాస్ జూనియర్ మరియు దేవాస్ సీనియర్ (ప్రస్తుత సరంగ్‌పూర్ తాలూకా) నుండి ఇండోర్‌లోని జిరాపూర్ తాలూకా (ప్రస్తుత ఖిల్చిపూర్ తాలూకా) భూభాగం సేకరించి జిల్లా రూపొందించబడింది.

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

జిల్లాలో రాజ్‌ఘర్, ఖిల్చిపూర్, కొత్రవిహార్ మరియు నర్సింగ్‌పూర్ పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో రాజ్‌ఘర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,545,814,[1]
ఇది దాదాపు. మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 322వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 23.26%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 956: 1000
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 61.21%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 http://www.census2011.co.in/census/district/309-rajgarh.html
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011.
  3. https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html
  4. http://www.census2011.co.in/district.php

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రాజ్‌ఘర్&oldid=2004843" నుండి వెలికితీశారు