Jump to content

రాజ్ అంగద్ బావా

వికీపీడియా నుండి
రాజ్ అంగద్ బావా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రాజ్ అంగద్ బావా
పుట్టిన తేదీ (2002-11-12) 2002 నవంబరు 12 (వయసు: 23)
నహాన్, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
బ్యాటింగుఎడమచేతి
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
బంధువులుత్రిలోచన్ సింగ్ (తాత)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2021/22–ప్రస్తుతంచండీగఢ్
2022పంజాబ్ కింగ్స్
2025–ప్రస్తుతంముంబై ఇండియన్స్
తొలి ఫస్ట్ క్లాస్17 ఫిబ్రవరి 2022 చండీగఢ్ - హైదరాబాద్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఎ ట్వంటీ20
మ్యాచ్‌లు 11 11 20
చేసిన పరుగులు 633 162 308
బ్యాటింగు సగటు 42.20 20.25 23.69
100s/50s 1/2 0/0 0/1
అత్యధిక స్కోరు 146 36 61
వేసిన బంతులు 1,104 253 313
వికెట్లు 13 12 22
బౌలింగు సగటు 48.46 18.66 20.40
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/22 4/11 3/28
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 2/ 8/–
Medal record
పురుషుల క్రికెట్
Representing భారతదేశం
ఐసిసి అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్
Winnerఐసిసి అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ - 2022 వెస్టిండీస్
మూలం:

రాజ్ అంగద్ బావా (జననం 12 నవంబర్ 2002) భారతీయ క్రికెటర్. ఆయన ఫిబ్రవరి 2022లో 2021–22 రంజీ ట్రోఫీలో చండీగఢ్ తరపున తన ఫస్ట్-క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసి తన మొదటి బంతితోనే వికెట్ తీసుకున్నాడు.[1] రాజ్ అంగద్ 2022 ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్, 2021 ఏసీసీ అండర్-19 ఆసియా కప్‌తో సహా భారత జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు తరపున ఆడాడు.[2][3][4][5][6]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

రాజ్ బావా హిమాచల్ ప్రదేశ్ లోని నహాన్ లో జన్మించి చండీగఢ్ లో పెరిగాడు. ఆయన 1948 లండన్ క్రీడలలో ఒలింపిక్ బంగారు పతకం సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడు త్రిలోచన్ సింగ్ బావా మనవడు.[7][8][9]

కెరీర్

[మార్చు]

రాజ్ అంగద్ చండీగఢ్ తరపున అండర్-19 క్రికెట్ ఆడాడు. ఆయన 2022 ఫిబ్రవరి 17న హైదరాబాద్‌తో జరిగిన రంజీ ట్రోఫీలో ఫస్ట్ -క్లాస్ అరంగేట్రం చేసి తన మొదటి బంతితోనే ఒక వికెట్ తీసుకున్నాడు.[10][11][12][13][14] తన సీనియర్ అరంగేట్రం చేయడానికి ముందు 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు 2022 ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.[15][16][17] ఆయన 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున మార్చి 27న ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[18]

మూలాలు

[మార్చు]
  1. Tridib Baparnash (17 February 2022). "Multimillion, Multi-purpose Raj Angad Bawa Set For Ranji Trophy Debut | Chandigarh News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-19.
  2. "Raj Bawa profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2022-02-19.
  3. "The making of Under-19 World Cup hero Raj Bawa". The Hindu (in Indian English). PTI. 2022-02-06. ISSN 0971-751X. Retrieved 2022-02-19.
  4. "Not allowed to bowl fast for five years, Raj Angad Bawa takes 5/31 in U19 World Cup final". The Indian Express (in ఇంగ్లీష్). 2022-02-16. Retrieved 2022-02-19.
  5. "U19 Asia Cup: Raj Bawa puts up spirited show but Pakistan defeat India in nail-biter". ANI News (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-19. Retrieved 2022-02-19.
  6. "Exclusive | Raj Bawa Has the Potential to be a Good All-rounder: U19 Bowling Coach Sairaj Bahutule". www.news18.com (in ఇంగ్లీష్). Retrieved 2022-02-19.
  7. Nag, Utathya. "IPL auction 2022: Why Under-19 World Cup star Raj Bawa has promises to keep". Olympics. Retrieved 13 February 2022.
  8. Venkat, Rahul. "It may have been a fourth-consecutive Olympic gold for the Indian hockey team but this one was special for more reasons than one". Olympics. Retrieved 12 August 2021.
  9. "Raj Bawa: Grandson of Olympic medallist who smashed highest individual score by an Indian in U-19 World Cup – In Pics". Zee News (in ఇంగ్లీష్). 2022-01-23. Retrieved 2022-02-19.
  10. "IPL auction 2022: Raj Bawa acquired by Punjab Kings; Yash Dhull picked by Delhi Capitals | Cricket News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). ANI. 13 February 2022. Retrieved 2022-02-19.
  11. "Ranji Trophy, Raj Bawa, Yash Dhull : अंडर-19 सितारे रणजी डेब्यू में चमके, यश धुल-राज बावा का बड़ा कारनामा". Aaj Tak (in హిందీ). 17 February 2022. Retrieved 2022-02-19.
  12. "Ranji Trophy 2022: पहले दिन छाए अंडर-19 के दो सितारे, यश ढुल ने डेब्यू मैच में ठोका शतक तो बावा ने पहली गेंद पर लिया विकेट". Amar Ujala (in హిందీ). Retrieved 2022-02-19.
  13. "IPL deal in pocket, U-19 star Raj Bawa says Ranji Trophy is priority". www.telegraphindia.com. Retrieved 2022-02-19.
  14. Service, Tribune News. "Right now, focussing on Ranji trophy, says U-19 World cup star Raj Angad Bawa". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2022-02-19.
  15. Tridib Baparnash (17 February 2022). "After multi-million IPL deal and U-19 World Cup triumph, multi-purpose Raj Angad Bawa set for Ranji Trophy debut | Cricket News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-19.
  16. "IPL 2022 Auction: Raj Bawa sold to Punjab Kings for Rs 2 crore". www.indiatvnews.com (in ఇంగ్లీష్). 2022-02-13. Retrieved 2022-02-19.
  17. "IPL 2022 mega auction: U-19 World Cup star Raj Bawa joins Punjab, Vicky Ostwal goes UNSOLD". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-19.
  18. "3rd Match (N), DY Patil, Mar 27 2022, Indian Premier League". ESPNcricinfo. Retrieved 27 March 2022.