రాజ్ తరుణ్
స్వరూపం
రాజ్ తరుణ్ | |
|---|---|
| జననం | 11 మే 1993 |
| వృత్తి | నటుడు, రచయిత. |
| క్రియాశీలక సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
| ఎత్తు | 5 అడుగుల 7 అంగుళాలు |
రాజ్ తరుణ్ ఒక తెలుగు సినీ నటుడు. ఉయ్యాల జంపాల సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు.[1] సినిమాల్లోకి రాక మునుపు అనేక లఘుచిత్రాలకు పనిచేశాడు.
నటించిన సినిమాలు
[మార్చు]| సంవత్సరం | చిత్రం | పాత్ర | దర్శకుడు | ఇతర వివరాలు |
|---|---|---|---|---|
| 2013 | ఉయ్యాల జంపాల | సూరి | విరించి వర్మ | |
| 2015 | సినిమా చూపిస్త మావ | కత్తి | నక్కిన త్రినాథరావు | |
| కుమారి 21ఎఫ్ | సిద్దు | పల్నాటి సుర్య ప్రతాప్ | ||
| 2016 | సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు | శ్రీరామ్ | శ్రీవాస్ గవిరెడ్డి | |
| ఈడోరకం ఆడోరకం | అశ్విన్ | జి.నాగేశ్వర రెడ్డి | ||
| మజ్ను | హేమంత్ | విరించి వర్మా | అతిథి పాత్రలో | |
| నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ | రాజ్ | బండి భాస్కర్ | అతిథి పాత్రలో | |
| 2017 | కిట్టు ఉన్నాడు జాగ్రత్త | కిట్టు | ఎన్.వంశీకృష్ణ | |
| అంధగాడు | గౌతమ్ | వెలిగొండ శ్రినివాస్ | ||
| బెలూన్ (తమిళ చిత్రం) | జీవానందం | అతిథి పాత్రలో | ||
| 2018 | రంగుల రాట్నం | విష్ణు | శ్రీ రంజనీ | |
| రాజుగాడు | రాజు | సంజనా రెడ్డి | ||
| లవర్ | అన్నిష్ కృష్ణ | |||
| 2019 | ఇద్దరి లోకం ఒకటే | జి.ఆర్. కృష్ణ | ||
| 2020 | ఒరేయ్ బుజ్జిగా | శ్రీనివాస్/బుజ్జి | విజయ్ కుమార్ కొండ | |
| 2021 | పవర్ ప్లే | విజయ్ | విజయ్ కుమార్ కొండా | |
| అనుభవించు రాజా | శ్రీను గవిరెడ్డి | |||
| 2022 | స్టాండప్ రాహుల్ | రాహుల్ | సాంటో మోహన్ వీరంకి | |
| 2023 | మను చరిత్ర | రొంసోన్ జోసెఫ్ | జి.ఆర్. కృష్ణ | |
| 2024 | నా సామిరంగ | భాస్కర్ | విజయ్ బిన్ని | |
| పురుషోత్తముడు | రామ్ భీమన | |||
| తిరగబడర సామి | ఎ.ఎస్.రవికుమార్ చౌదరి | |||
| భలే ఉన్నాడే | మారుతి | [2] | ||
| 2025 | పాంచ్ మినార్ | రామ్ కడుముల | [3] | |
| చిరంజీవ | శివ | అభినయ కృష్ణ | ||
| TBA | గాడ్స్ అండ్ సోల్జర్ | [4] |
వెబ్ సిరీస్
[మార్చు]పురస్కారాలు
[మార్చు]- 2013: సైమా ఉత్తమ తొలిచిత్ర నటుడు - ఉయ్యాల జంపాల
మూలాలు
[మార్చు]- ↑ "Raj Tarun honest confessions". indiaglitz.com. Archived from the original on 26 జూన్ 2018. Retrieved 14 October 2016.
- ↑ Andhrajyothy (14 January 2024). "మారుతి, రాజ్ తరుణ్ సినిమా.. 'భలే ఉన్నాడే'". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.
- ↑ "మారుతి ఆవిష్కరించిన పాంచ్ మినార్ టీజర్". Chitrajyothy. 13 April 2025. Archived from the original on 14 April 2025. Retrieved 14 April 2025.
- ↑ "రాజ్ తరుణ్ హీరోగా 'గాడ్స్ అండ్ సోల్జర్'". Chitrajyothy. 27 August 2025. Archived from the original on 28 August 2025. Retrieved 28 August 2025.
బయటి లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రాజ్ తరుణ్ పేజీ