లోక్‌భవన్ (ఇంఫాల్)
స్వరూపం
(రాజ్ భవన్, ఇంఫాల్ నుండి దారిమార్పు చెందింది)
లోక్‌భవన్ (రాజ్‌భవన్), (గవర్నమెంట్ హౌస్) మణిపూర్ గవర్నర్ అధికారిక నివాసం[1] 1891 ఆంగ్లో-మణిపురి యుద్ధంలో పాతగడ్డి పైకప్పు నిర్మాణం ధ్వంసమైన తర్వాత ప్రస్తుత నిర్మాణం1898లో పూర్తయింది.[2] [3] ఇది రాజధాని నగరం ఇంఫాల్, మణిపూర్‌లో ఉంది. దీని విస్తీర్ణం 16 acres (65,000 m2)కలిగి ఉంది. మణిపూర్ ప్రస్తుత గవర్నరుగా అనుసూయా ఉయికే అధికారంలో కొనసాగుచున్నారు.
ఇది కూడా చూడండి
[మార్చు]- బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ ప్రభుత్వ గృహాలు
- మణిపూర్ గవర్నర్ల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ "Governor's Secretariat". National Informatics Centre. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 March 2017.
- ↑ "Emergence of Nagaland". Internet Archive. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 March 2017.
- ↑ "The Raj Bhavan". National Informatics Centre. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 March 2017.