రాజ రాజ చోర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజ రాజ చోర
(2021 తెలుగు సినిమా)
దర్శకత్వం హసిత్ గోలీ
నిర్మాణం టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
తారాగణం శ్రీ విష్ణు
మేఘా ఆకాష్
సునయన
సంగీతం వివేక్ సాగర్
నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌
విడుదల తేదీ 2021 ఆగస్టు 19
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

రాజ రాజ చోర 2021లో విడుదలైన తెలుగు సినిమా.[1] పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రానికి హసిత్ గోలీ తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[2][3] ఈ సినిమాలో శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునయన హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2021 ఆగస్టు 19న విడువలయింది.[4]

కథ[మార్చు]

భాస్కర్ (శ్రీ విష్ణు) (అజయ్ ఘోష్) కి చెందిన జిరాక్స్ షాప్ లో పని చేస్తూ ఉంటాడు. భాస్కర్ తాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ని అని చెప్పుకుని సంజన (మేఘా ఆకాష్) తో ప్రేమలో పడతాడు. అయితే సరిగ్గా అదే సమయంలో భాస్కర్ కి ఇది వరకే విద్య (సునయన)తో పెళ్లి అయిందని అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలుస్తుంది. భాస్కర్ కి నిజంగానే పెళ్లి అయిందా? భాస్కర్ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి ? అనేదే మిగతా సినిమా కథ.[5]

నటీనటులు[మార్చు]

పాటల జాబితా[మార్చు]

 • రాజ రాజ వచ్చే , రచన: హసిత్ గోలి , గానం.మోహన భోగరాజు
 • మాయా మాయా , రచన: సనపతి భరద్వాజ్ పాత్రుడు , గానం.అనురాగ్ కులకర్ణి
 • బందీనా బందీనా , రచన: సనపతి భరద్వాజ్ పాత్రుడు , గానం . ప్రదీప్ కుమార్
 • ప్రపంచ జిష్ణు , రచన:జొన్నవిత్తుల రామలింగేశ్వరావు, గానం..వైకొమ్ విజయలక్ష్మీ
 • నిజం ఇదే కదా , రచన: కృష్ణకాంత్,గానం. సిద్ శ్రీరామ్.

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
 • నిర్మాతలు: అభిషేక్‌ అగర్వాల్‌, టి.జి.విశ్వప్రసాద్‌
 • దర్శకత్వం: హసిత్‌ గోలి [7]
 • సంగీతం: వివేక్ సాగర్
 • సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల
 • క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌‌: కీర్తి చౌదరి
 • కెమెరా: వేదరామన్
 • ఎడిటింగ్: విప్లవ్ నిషాదం

ప్రచారం[మార్చు]

ఈ సినిమా టీజర్ ను 2021 జూన్ 17న విడుదల చేశారు.[8][9]

ఓటిటి విడుదల[మార్చు]

ఈ సినిమా 2021 అక్టోబర్‌ 8నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయింది.

మూలాలు[మార్చు]

 1. Vyas (2021-06-18). "Raja Raja Chora Teaser Talk: A fun Ride". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-08-11.
 2. "Watch: Teaser of Sree Vishnu's 'Raja Raja Chora' promises an entertainer". The News Minute (in ఇంగ్లీష్). 2021-06-18. Retrieved 2021-08-11.
 3. "Sree Vishnu's Raja Raja Chora teaser promises a fun ride". The Indian Express (in ఇంగ్లీష్). 2021-06-18. Retrieved 2021-08-11.
 4. "Sree Vishnu's 'Raja Raja Chora' to release on August 19; actor announces with a new poster - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-08-11.
 5. Eenadu (19 August 2021). "రివ్యూ: రాజ రాజ చోర". Archived from the original on 19 August 2021. Retrieved 20 August 2021.
 6. The Times of India (12 June 2021). "Gangavva narrates Chora Gaadha from Sree Vishnu and Megha Akash starrer Raja Raja Chora - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2021. Retrieved 18 June 2021.
 7. Eenadu (11 December 2021). "తొలి మెరుపు.. దర్శక గెలుపు". Archived from the original on 11 December 2021. Retrieved 11 December 2021.
 8. 10TV (18 June 2021). "Raja Raja Chora : రాజాదిరాజా.. రాజ పరాక్రమ.. మహా పరిక్రమ, త్రివిక్రమ.. టీజర్ అదిరిందిగా..! | Raja Raja Chora". 10TV (in telugu). Archived from the original on 18 June 2021. Retrieved 18 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 9. The Indian Express (18 June 2021). "Sree Vishnu's Raja Raja Chora teaser promises a fun ride". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2021. Retrieved 18 June 2021.