రాణీ ముఖర్జీ సినిమాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Rani Mukerji is looking directly at the camera
2009లో దిల్ బోలే హడియప్పా! సినిమా ఫంక్షన్ లో రాణీ

రాణీ ముఖర్జీ, ప్రముఖ బాలీవుడ్ నటి. బియర్ ఫూల్(1996) అనే బెంగాలీ చిత్రంలో సహాయనటి పాత్రతో తెరంగేట్రం చేశారు ఆమె.[1] 1997లో రాజా కీ ఆయేగీ బారాత్ సినిమాలో తొలిసారి ప్రధాన పాత్రలో నటించారు రాణీ. ఈ సినిమాలోని నటనకు స్ర్కీన్ పురస్కారాల్లో ప్రత్యేక జ్యూరీ అవార్డు కూడా అందుకున్నారామె. 1998లో ఆమిర్ ఖాన్ సరసన గులాం సినిమాలో చేశారు.[2] ఆ తరువాత షారుఖ్ ఖాన్తో కలసి ఆమె నటించిన కుచ్ కుచ్ హోతా హై సినిమాతో తన మొదటి అతిపెద్ద విజయం సాధించారు. ఈ సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారం గెలుచుకున్నారు రాణీ.[3] ఆ తరువాత ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ పాత్రల్లో నటించారు ఆమె. హలో బ్రదర్(1999), నాయక్: ది రియల్ హీర్(2001) వంటి సినిమాల్లో నటించినా, అవి పెద్దగా విజయవంతం కాలేదు.[4][5][6]

2001

References[మార్చు]