Jump to content

రాధాకృష్ణ (1939 సినిమా)

వికీపీడియా నుండి
(రాధాకృష్ణ (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
రాధాకృష్ణ
(1939 తెలుగు సినిమా)
తారాగణం స్థానం నరసింహారావు,
భాను ప్రకాష్
నిర్మాణ సంస్థ లక్ష్మీ సినీటోన్
భాష తెలుగు

రాధాకృష్ణ 1939 సెప్టెంబరు 22 న విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ సినీ టోన్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు ఆనందప్రసాద్ కఫూర్ దర్శకత్వం వహించగా హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి సంగీతాన్నందించాడు. ఈ సినిమాలో స్థానం నరసింహారావు, భాను ప్రకాష్ లు ప్రధాన పాత్రలలో నటించారు.[1]

తారాగణం

[మార్చు]
  • స్థానం నరసింహారావు (నారదుడు),
  • రాజు (బాలకృష్ణుడు),
  • లోకయ్య (2 వ బాల కృష్ణుడు),
  • ఇ ఎస్ నాథన్ (యువకునిగా కృష్ణుడు),
  • టి ఆర్ శేషన్ (రాధ భర్త),
  • గురుమూర్తి ఆచారి (కంసుడు),
  •   సూరిబాబు (గోపాలుడు),
  • జానకి రామయ్య (నందుడు),
  • వెంకోబా రావు (వసుదేవుడు),
  • లక్ష్మీ దేవి (రాధ)
  • రుక్ష్మిణీ బాయి
  • కోకిల
  • సుబ్బలక్ష్మి

సాంకేతిక వర్గం[2]

[మార్చు]
  • సంభాషణలు: గుర్రం జాషువకవి
  • దర్శకత్వం: ఆనంద్ ప్రసాద్ కపూర్
  • సంగీతం: హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి
  • నేపథ్య గానం: స్థానం నరసింహారావు , లక్ష్మీదేవి, లోకయ్య, ఇ.ఎస్.నాథన్
  • నిర్మాణ సంస్థ: లక్ష్మి సినీటోన్
  • విడుదల:22:09:1939.


పాటల జాబితా

[మార్చు]

1.ఆదివిష్ణు వవతరించే అఖిల భాదలంతరించే, గానం.స్థానం నరసింహారావు

2.ఆనందమాయేగా యెడద భీవిశాల భవ్యాశీల , గానం.లక్ష్మీదేవి, లోకయ్య

3.కంసభూప రాజరాజ వందిత చరణాధీరా ,

4.గరుడగమనా కమలనాయనా భుజగపతి శయనా,

5.గుణయుతా కువలయవినుతా సదమల చరితా , గానం.లక్ష్మీదేవి, లోకయ్య

6.గోకుల రమణీ లోకవినోదినీ రాకాచంద్ర విభావనా , గానం.ఈ.ఎస్.నాథన్

7.గోమాలచిమి తల్లీ కోర్కెలీయవే ధీనులకు పేదలకు ,

8.జో జో జో జో సుజవన శంకర మధుకర చికురా,

9.ధీరసమీరే యమునాతీరే వసతివనే వనమాలి , గానం.స్థానం నరసింహరావు

10.నందగోప సుకుమారా సుందరాంగ శుభకరా ,

11.నిగమ నిలయా నిగమ నిలయా బ్రతికినది. రాధ, గానం.లక్ష్మీదేవి

12.మంజుతర కుంజతల కేళి సదనే ఇహ విలాస , గానం.స్థానం నరసింహరావు

13.మొరవినవా మృదుబావా గోపాల గుణానంద , గానం.లక్ష్మీదేవి

14.రాధ రాదయేగా నా మణిధామము నాదు , గానం.ఈ.ఎస్.నాథన్

15.రాధాసమేత కృష్ణా నయ గుణ నందకుమారా , గానం.స్థానం నరసింహారావు

16.హరిణి సేవింపుమా మనసా హరినిజేర , గానం.స్థానం నరసింహరావు

17.హే నవమోహన్ మూర్తీ ప్రణవాంబర వరవర్తి, గానం.లక్ష్మీదేవి

18.హే మాధవా నీరదశరీర విముక్తి సేయవో యదువీరా, గానం.లక్ష్మీదేవి

19.హే హరే నమో భవహరే పవన జటరే యదుకిషోరే , గానం.స్థానం నరసింహరావు.

పద్యాలు

[మార్చు]

1.ఆ నవనీతచోరుని మహత్యం కొంచెం చిత్తగించు

2.పట్టు జిక్కిన తృణావర్తుని మర్పించి , గానం.స్థానం నరసింహరావు

3.పసిగాపు జవరాండ్ర ప్రణయ సామ్రాజ్యం , గానం.స్థానం నరసింహరావు

4.ముడుపున దాగివీడు పరిమార్చిన జీవుల , గానం.లోకయ్య

5.వెలిగించితిని భూమి వలయంబు కనువిప్పు , గానం.ఇ.ఎస్.నాథన్ .

మూలాలు

[మార్చు]
  1. "Radhakrishna (1939)". Indiancine.ma. Retrieved 2021-05-12.
  2. "Radhakrishna". Cinemaazi (in ఇంగ్లీష్). Archived from the original on 2022-01-24. Retrieved 2021-05-12.

. 3.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బాహ్య లంకెలు

[మార్చు]