రాధా వెంబు
| రాధా వెంబు | |
|---|---|
| జననం | 1972/1973 (age 53–54)[1] |
| జాతీయత | భారతీయురాలు |
| విశ్వవిద్యాలయాలు | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ |
| వృత్తి | వ్యాపారవేత్త |
| ప్రసిద్ధి | జోహో కార్పొరేషన్ మెజారిటీ యజమాని |
రాధా వెంబు (జననం 1972/1973) ఒక భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త. ఆమె భారతీయ సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ కంపెనీ అయిన జోహో కార్పొరేషన్ కు మెజారిటీ వాటాను కలిగి ఉంది.[2]
ప్రారంభ జీవితం
[మార్చు]ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుండి పారిశ్రామిక నిర్వహణలో ఆమె డిగ్రీ పూర్తిచేసింది.
కెరీర్
[మార్చు]జోహో కార్పొరేషన్ ను ఆమె, ఆమె సోదరుడు శ్రీధర్ వెంబు సహ-స్థాపించారు, వీరు 1996లో అడ్వెంట్నెట్ గా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆమె కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉంది. ఇమెయిల్ సర్వీస్, జోహో మెయిల్ కోసం ప్రొడక్ట్ మేనేజర్, కార్పస్ ఫౌండేషన్ డైరెక్టర్ కూడా కూడా ఆమె వ్యవహరిస్తోంది.[3] ఆమె తనను తాను లైమ్ లైట్ కు దూరంగా ఉంటుంది.[4]
ఆమె హురున్ ఇండియా (Hurun India) 2025 మహిళా నాయకుల జాబితాలో చోటు దక్కించుకుంది.[5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]రాధా వెంబుకు వివాహం జరిగింది, ఒక బిడ్డ ఉంది, భారతదేశంలోని తమిళనాడు చెన్నైలో నివసిస్తున్నది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Forbes profile: Radha Vembu". Forbes. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 June 2020.
- ↑ "This tech entrepreneur is India's third richest self-made woman billionaire". Moneycontrol (in ఇంగ్లీష్). 31 March 2022. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-04-07.
- ↑ Sachmechi, Natalie. "Meet the World's 178 Newest Billionaires". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 May 2020.
- ↑ Gupte, Masoom. "Kiran Mazumdar Shaw, Radha Vembu in Hurun global self-made female billionaires list". Economic Times. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 May 2020.
- ↑ "Hurun India list: Meet the top-ranked woman leader with her co's valuation at Rs 3,81,700 cr. Who else made to the list?". The Economic Times. 4 June 2025.