Jump to content

రాధికా పండిట్

వికీపీడియా నుండి
రాధికా పండిట్
జననం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
(m. 2016)
పిల్లలుఐరా, యథర్వ్‌

రాధికా పండిట్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2008లో మొగ్గిన మనసు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే కర్ణాటక రాష్ట్ర సినీ అవార్డుతో పాటు ఫింఫరే అవార్డును అందుకుంది.

వివాహం

[మార్చు]

రాధికా పండిట్, యశ్ నందగోకుల అనే సీరియల్ లో కలిసి నటించి ఆపై ప్రేమించి 2016 ఆగస్టు 12న గోవాలో నిశ్చితార్థం,[1] 2016 డిసెంబర్ 9న పెళ్లి చేసుకున్నారు. వారికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు.[2]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2008 మొగ్గిన మనసు చంచల
2009 ఒలవే జీవన లెక్కచార రుక్మిణి
ప్రేమ గురువు కుషీ
2010 కృష్ణన్ లవ్ స్టోరీ గీత
గానా బజానా రాధ (రాధే)
2011 హుడుగారు గాయత్రి
2012 అలెమరి నీలి
బ్రేకింగ్ న్యూస్ శ్రద్ధా
అద్దూరి పూర్ణ
18త్ క్రాస్ పుణ్య
సాగర్ కాజల్
నాటకం నందిని అలాగే "డ్రామా హితవచన" పాటకు నేపథ్య గాయకుడు
2013 కడ్డిపూడి ఉమా
దిల్వాలా ప్రీతి
2014 బహద్దూర్ అంజలి
మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచారి దివ్య
2015 ఎండెండిగు జ్యోతి
2016 జూమ్ నైనా అలాగే "హే దివానా" పాటకు నేపథ్య గాయకుడు
దొడ్డమనే హడ్గా ఉష / నిషా
సంతు స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌ (కన్నడ)

రారాజు (తెలుగు)

అనన్య
2019 ఆది లక్ష్మీ పురాణం లక్ష్మి [3]

ధారావాహికలు

[మార్చు]
  • నందగోకుల
  • కాదంబరి
  • సుమంగళి

మూలాలు

[మార్చు]
  1. Sakshi (11 August 2016). "ఇంటి వాడు కానున్న యశ్". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  2. Eenadu (2 May 2022). "సీరియల్లో కలుసుకుని.. జీవితంలో ఒక్కటయ్యారు". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
  3. "Aadi Lakshmi Purana makers looking for July 19 release". The New Indian Express. 12 June 2019. Retrieved 30 June 2019.

బయటి లింకులు

[మార్చు]