రాధికా హెర్జ్బెర్గర్
రాధిక హెర్జ్‌బెర్గర్ | |
|---|---|
| జననం | రాధిక జయకర్ 1938 (age 87–88) ఉత్తర ప్రదేశ్, భారతదేశం |
| వృత్తి | విద్యావేత్త, రచయిత్రి |
| భాగస్వామి | హన్స్ హెర్జ్బెర్గర్ |
| తల్లిదండ్రులు | మనోహర్ జయకర్ పుపుల్ జయకర్ |
| పురస్కారాలు | పద్మశ్రీ |
రాధిక హెర్జ్‌బెర్గర్ (పుట్టినప్పటి పేరు జయకర్; జననం 1938) ఒక భారతీయ రచయిత్రి, విద్యావేత్త, సంస్కృతం, ఇండాలజీలో పండితురాలు.[1] ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఉన్న రిషి వ్యాలీ స్కూల్ లో నివసిస్తోంది, 1920లలో జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన విద్యా సంస్థ అయిన రిషి వ్యాలీ ఎడ్యుకేషన్ సెంటర్ కు డైరెక్టర్‌గా సేవలు అందిస్తోంది.
జీవిత చరిత్ర
[మార్చు]
ఆమె 1938లో ఉత్తర ప్రదేశ్ లో మనోహర్ జయకర్, సాంస్కృతిక కార్యకర్త, జిడ్డు కృష్ణమూర్తి, ఇందిరా గాంధీల జీవిత చరిత్ర రచయిత్రి అయిన పుపుల్ జయకర్ (పుట్టినప్పటి పేరు మెహతా) లకు రాధిక జయకర్‌గా జన్మించింది. టొరంటో విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందిన తరువాత,[2] ఆమె రిషి వ్యాలీ ఎడ్యుకేషన్ సెంటర్‌లో[3] చరిత్ర బోధకురాలిగా చేరింది,[2] చివరకు ఆ సంస్థకు డైరెక్టర్‌గా ఎదిగింది.[2][4]
ప్రచురణలు
[మార్చు]రాధిక హెర్జ్‌బెర్గర్ ఇండియన్ క్లాసికల్ స్టడీస్‌లో భాగంగా యాన్ ఎస్సే ఇన్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ ఫిఫ్త్ అండ్ సిక్త్ సెంచరీ ఇండియన్ థాట్ (An Essay in the Development of Fifth and Sixth Century Indian Thought) అనే పుస్తకాన్ని ప్రచురించింది.[5]
ఆమె ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిలాసఫీ వంటి పత్రికలలో వ్యాసాలను కూడా ప్రచురించింది.[6][7][8]
- Radhika Herzberger and A Kumaraswamy (2014). "Independent Schools as Resource Centres". India Seminar. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 October 2014.
- Radhika Herzberger (January 1990). "Living lightly On Earth". India Seminar. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 October 2014.
- Hans G. Herzberger, Radhika Herzberger (1981). "Bhartrhari's paradox". Indian Journal of Philosophy. 9 (1): 1–17.
పురస్కారాలు
[మార్చు]సాహిత్యం, విద్యా రంగాలకు ఆమె చేసిన కృషికి గాను, భారత ప్రభుత్వం 2013లో ఆమెను నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది.[9]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Good News". Good News. 2014. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 October 2014.
- ↑ 2.0 2.1 2.2 "Rishi valley profile". Rishi valley. 2014. the original నుండి 16 October 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 October 2014.
- ↑ "Rishi Valley Education Centre". Rishi Valley Education Centre. 2014. the original నుండి 12 December 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 October 2014.
- ↑ "TOI". TOI. 30 August 2008. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 October 2014.
- ↑ Radhika Herzberger (30 April 1986). Bhartrhari and the Buddhists: An Essay in the Development of Fifth and Sixth Century Indian Thought (Studies of Classical India). Springer. p. 284. ISBN 978-9027722508.
- ↑ Radhika Herzberger and A Kumaraswamy (2014). "Independent Schools as Resource Centres". India Seminar. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 October 2014.
- ↑ Radhika Herzberger (January 1990). "Living lightly on earth". India Seminar. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 October 2014.
- ↑ Hans G. Herzberger, Radhika Herzberger (1981). "Bhartrhari's paradox". Indian Journal of Philosophy. 9 (1): 1–17.
- ↑ "Padma 2013". Press Information Bureau, Government of India. 25 January 2013. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 October 2014.
- Radhika Herzberger (30 April 1986). Bhartrhari and the Buddhists: An Essay in the Development of Fifth and Sixth Century Indian Thought (Studies of Classical India). Springer. p. 284. ISBN 978-9027722508.
బయటి లింకులు
[మార్చు]- "Padma Awards List". Indian Panorama. 2014. the original నుండి 16 మే 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 October 2014.
- "India Today interview". India Today. 31 May 1995. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 October 2014.
- "Krishnamurti, chronicles of a less ordinary life". YouTube video. 25 February 2012. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 October 2014.