Jump to content

రాధేశ్యామ్ బిశ్వాస్

వికీపీడియా నుండి
రాధేశ్యామ్ బిశ్వాస్

పదవీ కాలం
2014 మే 16 – 2019 మే 23
ముందు లలిత్ మోహన్ శుక్లబైద్య
తరువాత కృపానాథ్ మల్లా
నియోజకవర్గం కరీంగంజ్

వ్యక్తిగత వివరాలు

జననం (1954-05-16) 1954 May 16 (age 71)
కమర్‌గ్రామ్, కరీంగంజ్ , అస్సాం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (2024 నుండి)
ఇతర రాజకీయ పార్టీలు ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (2010-2024)
జీవిత భాగస్వామి నమితా బిశ్వాస్
సంతానం 3
నివాసం కమర్‌గ్రామ్, కరీంగంజ్ , అస్సాం
వృత్తి రాజకీయ నాయకుడు

రాధేశ్యామ్ బిశ్వాస్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కరీంగంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రాధేశ్యామ్ బిశ్వాస్ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కరీంగంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎఐయుడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కృష్ణ దాస్ పై 102,094 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికలలో ఎఐయుడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కృపానాథ్ మల్లా చేతిలో 38,389 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. "BJP let down Bengali Hindus with CAA, says Sushmita Dev" (in Indian English). The Hindu. 21 April 2024. Archived from the original on 16 August 2025. Retrieved 16 August 2025.
  2. "AIUDF set to support TMC in Silchar LS seat". The Times of India. 13 April 2024. Archived from the original on 16 August 2025. Retrieved 16 August 2025.
  3. "Karimganj Lok Sabha constituency" (in ఇంగ్లీష్). DNA India. 2019. Archived from the original on 16 August 2025. Retrieved 16 August 2025.