రాన్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాన్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాగడగ్
లోక్‌సభ నియోజకవర్గంహవేరి

రాన్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గడగ్ జిల్లా, హవేరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2018[1] కలకప్ప బండి బీజేపీ
2013[2] గురుపాదగౌడ సంగనగౌడ పాటిల్ కాంగ్రెస్
2008[3] కలకప్ప గురుశాంతప్ప బండి బీజేపీ
2004 కలకప్ప గురుశాంతప్ప బండి బీజేపీ
1999 గురుపాదగౌడ సంగనగౌడ పాటిల్ కాంగ్రెస్
1994 బిదరూరు శ్రీశైలప్ప విరూపాక్షప్ప జనతా దళ్
1989 గురుపాదగౌడ సంగనగౌడ పాటిల్ కాంగ్రెస్
1985 దొడ్డమేటి జననాదేవ్ శివనాగప్ప జనతా పార్టీ
1983 దొడ్డమేటి జననాదేవ్ శివనాగప్ప జనతా పార్టీ
1978 ముత్తికట్టి వీరభద్రప్ప అడివెప్ప కాంగ్రెస్
1972 AV పాటిల్ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-09.
  3. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-09.