రాప్తాడు మండలం
స్వరూపం
రాప్తాడు |
|
| — మండలం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో రాప్తాడు స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 14°37′04″N 77°36′19″E / 14.61778°N 77.60528°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | అనంతపురం |
| మండల కేంద్రం | రాప్తాడు |
| గ్రామాలు | 11 |
| ప్రభుత్వం | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 34,139 |
| - పురుషులు | 17,782 |
| - స్త్రీలు | 16,357 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 55.96% |
| - పురుషులు | 68.45% |
| - స్త్రీలు | 42.42% |
| పిన్‌కోడ్ | 515 722 |
రాప్తాడు (ఆంగ్లం: Raptadu), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన మండలం.
మండలంలోని గ్రామాలు
- బొమ్మేపర్తి
- రాప్తాడు
- రామనెపల్లి
- గంగులకుంట
- హంపాపురం
- గొందిరెడ్డిపల్లె
- బుక్కచెర్ల
- గాండ్లపర్తి
- పాలచెర్ల
- బండమీదపల్లె
- యెర్రగుంట
- మరూరు
- పర్వతదేవరపల్లె
- గొల్లపల్లి
- లింగనపల్లి