Jump to content

రాబర్ట్స్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
రాబర్ట్స్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం
Existence1952-ప్రస్తుతం
Reservationఎస్సీ
Stateఉత్తర్ ప్రదేశ్

రాబర్ట్స్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
383 చకియా ఎస్సీ చందౌలీ
400 ఘోరవాల్ జనరల్   సోన్‌భద్ర
401 రాబర్ట్స్‌గంజ్ జనరల్   సోన్‌భద్ర
402 ఓబ్రా ఎస్టీ సోన్‌భద్ర
403 దుద్ధి ఎస్టీ సోన్‌భద్ర

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం ఎంపీ పార్టీ
1962 రామ్ స్వరూప్ భారత జాతీయ కాంగ్రెస్
1967 రామ్ స్వరూప్ భారత జాతీయ కాంగ్రెస్
1971 రామ్ స్వరూప్ భారత జాతీయ కాంగ్రెస్
1977 శివ సంపతి రామ్ భారతీయ లోక్ దళ్
1980 రామ్ ప్యారే పనికా భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984 రామ్ ప్యారే పనికా భారత జాతీయ కాంగ్రెస్
1989 సుబేదార్ ప్రసాద్ భారతీయ జనతా పార్టీ
1991 రామ్ నిహోర్ రాయ్ జనతాదళ్
1996 రామ్ షకల్ భారతీయ జనతా పార్టీ
1998
1999
2004 లాల్ చంద్ర కోల్ బహుజన్ సమాజ్ పార్టీ
2009 పకౌడీ లాల్ కోల్ సమాజ్ వాదీ పార్టీ
2014 ఛోటేలాల్ భారతీయ జనతా పార్టీ
2019 పకౌడీ లాల్ కోల్[2] అప్నా దల్ (సోనేలాల్)

మూలాలు

[మార్చు]
  1. Zee News (2019). "Robertsganj Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 6 October 2022. Retrieved 6 October 2022.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.