రాబర్ట్ క్రాన్స్టన్ (బాక్సర్)
స్వరూపం
| Personal information | |
|---|---|
| Full name | రాబర్ట్ పెర్సివల్ క్రాన్స్టన్ |
| Born | 1928 అక్టోబరు 30 గుత్తి, బ్రిటిష్ ఇండియా |
| Died | 2014 June 9 (వయసు: 85) బ్లెయిన్‌విల్లే, క్యూబెక్, కెనడా |
| Sport | |
| Sport | బాక్సింగ్ |
రాబర్ట్ క్రాన్స్టన్ (1928, అక్టోబరు 30 – 2014, జూన్ 9) భారతీయ బాక్సర్.
జననం
[మార్చు]రాబర్ట్ క్రాన్స్టన్ 1928, అక్టోబరు 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాలోని గుత్తిలో జన్మించాడు.
వృత్తి జీవితం
[మార్చు]అతను 1948 వేసవి ఒలింపిక్స్‌లో పురుషుల వెల్టర్‌వెయిట్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు.[1] 1948 వేసవి ఒలింపిక్స్‌లో, అతను స్పెయిన్‌కు చెందిన ఆరేలియో డియాజ్ చేతిలో ఓడిపోయాడు.[1]
మరణం
[మార్చు]రాబర్ట్ క్రాన్స్టన్ 2014, జూన్ 9న కెనడాలోని బ్లెయిన్‌విల్లే, క్యూబెక్ లో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Evans, Hilary; Gjerde, Arild; Heijmans, Jeroen; Mallon, Bill; et al. "Robert Cranston Olympic Results". Olympics at Sports-Reference.com. Sports Reference LLC. Archived from the original on 18 April 2020. Retrieved 11 November 2018.